అభివృద్ధిని చూసి ఓటు వేయండి మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 23: మహేశ్వరం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ఒకసారి చూడాలని, అభివృద్ధి, సంక్షేమం మరింత శరవేగంగా జరగాలి అంటే కారు గుర్తుకు ఓటు వేసి, భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి కోరారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గంలో…
