Category Uncategorized

సమస్యాత్మక, అనేక ఇతర అశాలపై చర్చకు ‘బ్రిక్స్’ ‌వేదిక

సంస్థాగత అభివృద్ధిపై సమీక్షకు ప్రయోజనకారి గ్రీస్‌కు బయలుదేరే ముందు ప్రధాని మోదీ ప్రకటన హైదరాబాద్‌, ‌పిఐబి, ఆగస్ట్ 22 : ‌దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ ‌రామఫోసా ఆహ్వానించిన మీదట తాను నేటి నుండి 24 వరకు ‘బిఆర్‌ఐసిఎస్‌’(‘‌బ్రిక్స్’) ‌పదిహేనో శిఖర సమ్మేళనంలో పాలుపంచుకోవడం కోసం దక్షిణ ఆఫ్రికా గణతంత్రాన్ని సందర్శిస్తున్నాని ప్రధాని మోదీ తెలిపారు.…

గిరిజన మహిళపై థర్డ్ ‌డిగ్రీ కేసు

హైదరాబాద్‌, ఆగస్ట్ 22(ఆర్‌ఎన్‌ఎ) : స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎల్బీనగర్‌లో గిరిజన మహిళపై పోలీసులు దాడి చేసిన ఘటనపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ ఘటనపై చీఫ్‌ ‌జస్టిస్‌కి జడ్జి సూరేపల్లి నంద లేఖ రాశారు. ఆ లేఖను పరిగణనలోకి తీసుకుని హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఇందుకు సంబంధించి తెలంగాణ డీజీపీ, హోమ్‌ ‌ప్రిన్సిపల్‌…

కాంగ్రెస్‌ ‌గెలుస్తుంది…రూ.4 వేల పెన్షన్‌ ఇస్తుంది

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌వొచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌గెలుస్తుందని, ఇందిరమ్మ రాజ్యం వొస్తుంది..నెలకు రూ.4 వేల పెన్షన్‌ ఇచ్చి తీరుతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడి కార్మికులకు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ ‌బాధితులకు, పైలేరియా, డయాలిసిస్‌ ‌పేషంట్లకు నెలకు రూ.…

మెదక్‌ వేదికగా నేడు సీఎం కేసీఆర్‌ ప్రగతి శంఖారావం

మెదక్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసులో మంత్రి హరీష్‌ రావు మెదక్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 22:  అభ్యర్థుల ప్రకటన తర్వాత బీఆర్‌ఎస్‌ మొదటి సభ నూతన ఉత్సాహంతో జరుగుతుందని,  కేసీఆర్‌ వ్యూహం ఎవరూ ఊహించలేదు. సీట్ల ప్రకటనతో విపక్షాలు కకావికలం అవుతున్నాయని మంత్రి హరీష్‌ రావు  పేర్కొన్నారు. మంగళవారం మెదక్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసులో మంత్రి మాట్లాడుతూ..…

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై సీఎం ప్రకటన సరైంది కాదు

ఐజేయూ, టీయూడబ్ల్యూజే హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు సోమవారం ప్రెస్‌ ‌మీట్‌లో ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామనీ, అయితే ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలు ఇస్తున్న మీడియా సంస్థల్లో పని చేసే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేది లేదని ప్రకటించడం మాత్రం ఏ విధంగానూ…

ఎం‌పిలో బిజెపి అక్రమంగా అధిరాంలోకి వొచ్చింది

70 ఏళ్ల కాంగ్రెస్‌ ‌పాలనలో దేశాన్ని రక్షించాం రాష్ట్రంలో రైతు రుణాలను మాఫీ చేస్తాం మహిళలకు నెలకు 1500…500కే సిలిండర్‌ ‌మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడు ఖర్గే భోపాల్‌, ఆగస్ట్ 22 : ‌మధ్యప్రదేశ్‌లోని ప్రస్తుత ప్రభుత్వం అక్రమంగా అధికారంలోకి వొచ్చిందని ఖర్గే విమర్శించారు. బీజేపీ తమ ఎమ్మెల్యేలను దొంగిలించిందని, పైకి మాత్రం…

నేడు జాబిల్లిని చేరనున్న విక్రమ్‌ ‌ల్యాండర్‌

ప్రత్యక్ష వీక్షణకు స్కూళ్లలో ఏర్పాట్లు చంద్రయాన్‌-3 ‌సేఫ్‌ ‌ల్యాండింగ్‌కు ఇస్రో సర్వం సిద్ధం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 22 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ‌ప్రయోగం కీలక దశకు చేరువైంది. అంతా సాఫీగా సాగితే బుధవారం సాయంత్రం చంద్రుడిపై అడుగుపెట్టనుంది. చంద్రయాన్‌-3 ‌సేఫ్‌ ‌ల్యాండింగ్‌కు ఇస్రో సర్వం సిద్ధం చేసింది.…

భావోద్వేగాలు…తిరుగుబాట్లు…అలకలు

అభ్యర్థుల జాబితా విడుదల తర్వాత బిఆర్‌ఎస్‌లో పరిణామాలు ‌బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌సోమవారం విడుదల చేసిన తమ పార్టీ అభ్యర్ధుల జాబితా పలువురు నాయకుల అలకలు, భావోద్వేగాలు, తిరుగుబాట్లకు దారి తీసింది. జాబితా ప్రకటించడానికి ముందే తమకు ఎట్టి పరిస్థితిలో టికెట్‌ ‌రాదన్న నమ్మకంతో కొందరు విమర్శలకు పూనుకుంటే, మరి కొందరు జాబితా అలా వెలువడిందో…

కేసీఆర్ లేకపోతె తెలంగాణా సాకారమయ్యేది కాదు ..

ఈ దేశంలో ఎక్కడైనా సరే పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌ద్వారా ఇన్ని ఉద్యోగాలు ఏ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ అయినా ఇస్తే.. నేను ఏ చర్చకైనా సిద్ధమే! మన పక్కనున్న స్టేట్‌ ‌కమిషన్‌ 4 ‌వేల ఉద్యోగాలిస్తే మనం 34 వేల ఉద్యోగాలు ఇచ్చాం. అందులో భాగంగానే 20 వేల టీచర్‌ ‌పోస్టులను ఇచ్చాం. పునర్నిర్మాణంలో…