Category Uncategorized

ఆటోలో మరిచిన 240 గ్రాముల బంగారాన్ని అప్పగించిన వరంగల్ ట్రాఫిక్ పోలీసులు

సుబేదారి ప్రజాతంత్ర ఆగస్ట్ 27: ఆటోలో మర్చిపోయిన సూమారు 12 లక్షల రూపాయల విలువగల 240 గ్రాముల బంగారు అభరణాలు వున్న బ్యాగును నిమిషాల వ్యవధిలో గుర్తించి తిరిగి బాధిత మహిళకు వరంగల్ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం అప్పగించారు. ఈ సంఘటన సంబంధించి ట్రాఫిక్ ఏసిపి భోజరాజు వివరాలను వెల్లడిస్తూ గత రాత్రి కాశిబుగ్గ, ఇందిరమ్మ…

సింగిల్ డిజిట్ కు ప్రయత్నించండి… అమిత్ షా కు హరీష్ రావు కౌంటర్

మంత్రి హరీశ్ రావు ట్వీట్ మాకు నూకలు చెల్లడం కాదు..తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మీ మంత్రి పియూష్ గోయల్ వెక్కిరించినప్పుడే బిజెపికి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయి…అని మంత్రి హరీష్ రావు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కు కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేసారు. బ్యాట్ సరిగా పట్టడం చేతకాని మీ అబ్బాయికి ఏకంగా…

బీజేపీ అధికారం లోకి వొస్తుంది..

 ఖమ్మం ‘ రైతు గోస – బీజేపీ భరోసా’ బహిరంగ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలి.. మోదీ ని మరోసారి ప్రధానమంత్రిని చేయాలంటే.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి..అని బీజేపీ అగ్ర నాయకుడు,కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అన్నారు.ఖమ్మం లో ఆదివారం రాష్ట్ర బీజేపీ ఏర్పాటు చేసిన…

పాత్రికేయుల పోరాటానికి పౌర సమాజం మద్దతు

మీడియా స్వేచ్ఛ పరిరక్షణకు పలువురు వక్తల పిలుపు పట్నాలో ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశాలు  ప్రారంభం పట్నా, ఆగస్ట్ 26 :  ‌పత్రికాస్వేచ్ఛ పరిరక్షణ కోసం పాత్రికేయులు సాగించే పోరాటానికి దేశంలోని అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలని, పత్రికాస్వేచ్ఛ తోనే ప్రజాస్వామ్య మనుగడ ముడిపడి ఉన్నదనీ, పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఇండియన్‌ ‌జర్నలిస్టస్ ‌యూనియన్‌ (ఐజేయూ)…

విభజన హామీలను తుంగలో తొక్కిన కేంద్రం ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌విభజన జరిగి దశాబ్దం కావస్తోంది. విభజన హామీలు అన్నీ అలాగే ఉన్నాయి. కాంగ్రెస్‌ ‌పార్టీ విభజన ప్రక్రియ సక్రమంగా చేయలేదనీ .. తల్లినిబిడ్డను వేరు చేశారని ఆ తరవాత మోదీ అన్నారు. ఎవరు అధికారంలోకి వొచ్చినా సమస్యలు మాత్రం గట్టెక్కలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచ ందంగా ఉంది. విభజనకు ముందుతో…

ద్రౌపది వస్త్రాపహరణం

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి అప్పుడుకర్ణుడు ఈ విధంగా అన్నాడు. భీష్మ, ద్రోణ, కృపాచార్యవంటి పెద్దలూ, గాంధారీ దృతరాష్ట్రులున్న ఈ సభలో ధర్మ నిర్ణయానికి దిగడం దుస్సాహసం. ధర్మరాజు పందెం కాస్తున్నప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు. ఆమె అయిదుగురి భార్య. పతివ్రత ఎలా అవుతుంది? అలాంటి వనితను ‘బంధకి’ అనాలి. బంధకిని ఎలాంటి పరిస్థితుల్లోనైనా సభకు…

‌జాతీయ అవార్డు విజేతలకు సీఎం కేసీఆర్‌ అభినందనలు

హైదరాబాద్‌, ఆగస్ట్ 26: ‌తెలుగు సినీ పరిశ్రమకు జాతీయ అవార్డులు దక్కడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌హర్షం వ్యక్తంచేశారు. విజేతలకు అభినందనలు తెలిపారు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సాధించిన అల్లుఅర్జున్‌ను సీఎం కేసీఆర్‌ అభినందించారు. తొలిసారిగా తెలుగు నటుడికి బెస్ట్ ‌యాక్టర్‌ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఉత్తమ…

భారత్‌ ‌ప్రపంచానికి దిక్సూచి

• ఆగస్ట్ 23‌ను జాతీయ అంతరిక్ష దినోత్సవం • విక్రమ్‌ ‌దిగిన ప్రదేశాకి శివ్‌ ‌శక్తి పాయింట్‌గా నామకరణం • ప్రజ్ఞాన్‌ ‌పాదముద్రల ప్రాంతానికి తిరంగాగా గుర్తింపు • విదేశీ పర్యటన నుంచి నేరుగా ఇస్రో చేరిక • శాస్త్రవేత్లకు అభినందనలు, ప్రశంసలు • చంద్రాయన్‌ ‌శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ ప్రశంసలు బెంగళూరు,ఆగస్ట్26 : ‌చంద్రయాన్‌-3…

మహిళలపై నేరాలు 46.34 శాతం తగ్గాయి..

రామగుండం యూనిట్‌ అత్యుత్తమంగా పనిచేసినందుకు అభినందనలు   హైదరాబాద్‌ ‌శివార్లలో  నేరాలు గణనీయంగా తగ్గాయి రాష్ట్ర యూనిట్‌ అధికారులతో డి జీ పీ అంజనీ కుమార్‌  ‌వీడియో కాన్ఫరెన్స్ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,  ఆగస్ట్  26 :. ‌నెలవారీ ఆన్‌లైన్‌ ‌గ్రేవ్‌ ‌క్రైమ్‌ ‌రివ్యూ, ఫంక్షనల్‌ ‌వర్టికల్స్, ‌సైబర్‌ ‌క్రైమ్స్ ‌మరియు హెచ్‌ఆర్‌ఎమ్‌లకు సంబంధించిన సమస్యలపై  …