Category Uncategorized

రెండవ రోజుకు చేరుకున్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడదం తరిమికొడదాం

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,ఆగస్ట్ 25 : బిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడదం “తరిమికొడదాం” అనే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో శుక్రవారంకు రెండవ రోజుకు చేరుకుంది.ఈ సందర్భంగా ఈసి.చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ,ఇబ్రహీంపట్నం మండలం దండు మైలారం,నెరపల్లి గ్రామాల్లో కార్యకర్తలు,నాయకులతో కలసి గడప గడపకు ప్రచారం నిర్వహించారు.బిఆర్ఎస్ పాలనలో జరుగుతున్న మోసాలాకు యావత్ ప్రజానీకాన్ని ఏకం చేసి మార్పు కోసం…

గణేష్ గడ్డ సిద్ధి గణపతి హుండీ ఆదాయం 13,66,927

పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25: పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామపంచాయతీ పరిధిలోని గణేష్ గడ్డ నందు స్వయంగా వెలిసిన సిద్ధి గణపతి ఆలయంలో శుక్రవారం హుండీ లెక్కింపును ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. సిద్ధి గణపతి ఆలయానికి సంబంధించిన 66 రోజుల హుండీ ఆదాయం 13,66,927( పదమూడు లక్షల ఆరవై ఆరు వేల తొమ్మిది…

నిజమైన సెక్యులర్ పరిపాలన సాగిస్తున్న సిఎం కెసిఆర్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25 : సిఎం కెసిఆర్ మత విశ్వాసాలను గౌరవించి, ఉద్యోగుల ఆద్యాత్మిక విలువలను పరిగణనలోకి తీసుకుని నిజమైన సెక్యులర్ ప్రభుత్వ పరిపాలన కొనసాగిస్తున్నారని అని క్రైస్తవ దర్మ ప్రచార పరిరక్షణ సమితి అధ్యక్షులు జెరుషలేం మత్తయ్య ప్రభుత్వాన్ని అభినందించారు. తెలంగాణ సెక్రటేరియట్ లో చర్చి ప్రారంభంపై క్రైసవ సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి.…

పటాన్ చెరు ఇక రెవెన్యూ డివిజన్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 25: పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలకు శుభవార్త పటాన్ చెరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం జీవోలు జారీ చేసిందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.శుక్రవారం పటాన్ చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల…

మైనార్టీలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25:  2014 ఎన్నికల ప్రచారంలో షాద్ నగర్ ఎన్నికల బహిరంగ సభలు కేసీఆర్  మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని అధికారంలో వచ్చిన నాలుగు నెలల లోపు అమలు చేసి తీరుతామని కెసిఆర్ వాధా చేశారు. రెండు పర్యాయాలు పూర్తి చేసుకున్న రిజర్వేషన్ పై స్పందించకపోవడం చాలా దారుణం అని యువజన కాంగ్రెస్…

బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తల అందరూ నా కుటుంబ సభ్యులే  బండారి లక్ష్మారెడ్డి

 ఉప్పల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25:   బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తల అందరూ నా కుటుంబ సభ్యులే అని,   కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా అని ఉప్పల్ నియోజకవర్గ  బి ఆర్  ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి  అన్నారు.శుక్రవారం మల్లాపూర్ వార్డ్ కార్యాలయం లో మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి…

ముచ్చటగా మూడోసారి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25: సీఎం కెసిఆర్ ముచ్చటగా మూడోసారి బి ఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం అని ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో వారి స్వగృహం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి సాధిస్తూ భారత దేశం…

సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవ్వాలి

కూకట్ పల్లి ప్రజాతంత్ర ఆగస్ట్ 25: త్వరలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో పోటీలో వుండాలని మా అందరి మద్దతు తప్పకుండా  వుంటుందని  తెలియజేశారుఓల్డ్ బోయినపల్లి కి చెందిన యువకులు  కూకట్ పల్లి నందు గల తమ  పార్టీ కార్యాలయానికి వచ్చి  గొట్టుముక్కల వెంకటేశ్వరరావు(జీవిఆర్)ని  కలిసి వారి సంపూర్ణ  మద్దతు తెలియజేస్తూ, బడుగు బలహీన వర్గాల…

.దళిత పక్షపాతిగా సీఎం కేసీఆర్ నిలవాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మాకంగా చేపట్టిన గృహలక్ష్మి పథకం ఆమోదయోగ్యం అని ప్రజా సైన్యం పార్టీ జాతీయ అధ్యక్షులు వేములవాడ రాజ్ కుమార్ అన్నారు. దళిత పక్షపాతిగా సీఎం కేసీఆర్ నిలవాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజ్ కుమార్…