ప్రజా ప్రతినిధులే కేసీఆర్‌కు బుద్ధి చెబుతారు
ఇల్లందు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులే రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కి తగిన బుద్ధి చెబుతారని బిజెపి రాష్ట్ర ఎన్నికల ప్రచార కన్వీనర్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. శనివారం అయితే ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నుండి పంచాయతీల…
