డబ్బు సంచులతో దిగుతున్నారు
మిడతల దండులా పడుతున్నారు ప్రశ్నించే గొంతును చట్టసభలోకి రాకుండా యత్నం ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు ములుగు, ప్రజాతంత్ర, అగస్టట్ 29 : తనను ఓడించడానికి వివిధ బిఆర్‌ఎస్ నాయకులు డబ్బు సంచులతో దిగుతున్నారని అంటూ ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆమె వి•డియాతో మాట్లాడుతూ..ప్రజాసేవకు-డబ్బు సంచులకు…
