Category Uncategorized

హాట్‌ ‌కామెంట్స్ … ‌హీట్‌ ‌డిస్‌కషన్స్

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీల మధ్య హాట్‌ ‌కామెంట్స్ ‌కొనసాగుతుండగా, పొత్తులు, సీట్ల సర్దుబాటుపైన పార్టీల మధ్య హీట్‌ ‌డిస్‌కషన్స్ ‌జరుగుతున్నాయి. తెలంగాణలో పలు రాజకీయపార్టీలు ‘సత్తా’ కోసం పోటీ పడుతున్నాయి. ఇక్కడ ట్రై యాంగిల్‌ ‌ఫైట్‌ ఉం‌టుందన్నది గత కొంతకాలంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. అధికారానికి ఎప్పుడూ…

‘‘‌బాంధవ్యానికి ప్రతిరూపం రక్షా బంధనం’’

‘‘యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేనత్వా మభిబద్నామి రక్షే మాచల మాచల’’…ఓ రక్షా బంధమా! మహా బలవంతుడూ, రాక్షసరాజు అయిన బలి చక్రవర్తిని బంధించావు..కాబట్టి నేను నిన్ను ధరిస్తున్నాను. సోదరి ప్రేమకు ప్రతిరూపంగా రక్షాబంధనాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం భారతావనిలో అనాదిగా ఆచరణలో ఉన్న సత్సంప్రదాయం. మహావిష్ణువు, మహాబలి కోరిక మేరకు ఆయనతో పాతాళంలో…

సహాయతత్వం అలవర్చుకొని అభివృద్ధికి పాటుపడాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 :  మంచితనం, మానవత్వం, దయాగుణం, సహాయతత్వం అనేవి ప్రతి ఒక్కరూ అలవర్చుకొని సమాజాభివృద్ధికి పాటుపడాలని తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ అన్నారు. ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ తెలంగాణ సిటిజెన్ కౌన్సిల్ స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్ర శాఖ అధ్యక్షులు…

లక్ష్మి కుటుంబానికి రూ.4 లక్షల ఆర్థిక సహాయం 

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 29: పోలీసుల చేతిలో గాయపడిన లక్ష్మి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మాజీ ఎంపి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంత రావు, మాజీ ఏమ్మెల్సి రాములు నాయక్ హామీ ఇచ్చారు. పోలీసుల చేతిలో గాయపడిన లక్ష్మి కుటుంబాన్ని మంగళవారం కాంగ్రెస్ నాయకులు బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ అల్మాస్ గూడాలోని…

శరవేగంగా అమీన్ పూర్ అభివృద్ధి 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: అమీన్ పూర్ మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రతీకగా  తీర్చిదిద్దుతున్నామని మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తెలిపారు. మంగళవారం మున్సిపల్ పరిధిలోని మల్లికార్జున నగర్, ఇక్రిశాట్ కాలనీ లలో 90 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.…

కాజిపల్లిలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: శ్రావణమాసంలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడంతో అమ్మవారి కృప నియోజవర్గ ప్రజలపై ఉంటుందని ఎంఎన్ఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు.జిన్నారం మండలం కాజీపల్లి శ్రీ పెద్దమ్మ దేవాలయంలో శ్రావణ మాసంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఉత్సవాలకు నీలం మధు ముదిరాజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉత్సవ నిర్వాహకులు నీలం…

పేదవారికి అండగా నిలిచిన మహమ్మద్ షాబుద్దీన్

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: బీదవాళ్లకు సహాయం చేయడంలో ఎంతో ఆనందం ఉందనీ బీద కుటుంబానికి చెందిన కే రాజు కే ప్రవీణ్    తడకపల్లి కి చెందిన వారి తండ్రి గత పది రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. డిసిసి ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ షాబుద్దీన్  ధర్పల్లి చంద్రం దృష్టికి తీసుకు వెళ్ళగానే  వారికి…

బీఆర్ఎస్ లో చేరేముందు ఆలోచించండి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: బీఆర్ఎస్ పార్టీలో చేరే ముందు నాయకులు ఒకసారి ఆలోచించుకోవాలని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ అన్నారు. సిద్ధిపేటలో అత్తుఇమామ్ మాట్లాడుతూ చిల్లర డబ్బులకు ఆశపడి కొందరు నాయకులు బీఆర్ఎస్ లో చేరుతున్నారని ఆరోపించారు. ఇన్ని రోజులు నమ్ముకున్న పార్టీకి ద్రోహం చేయొద్దని అన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో చేరిన…

ఆడ మగ తేడా లేకుండా అందరి మైండ్ సెట్ మారాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: జండర్ సెన్సిటైజేషన్ ఫర్ యూత్ శివమ్స్ గార్డెన్ లో సంజీవిని పారామెడికల్ కాలేజ్ బాలికలకు స్వార్డ్ స్వచ్ఛంద సంస్థ, అజీమ్ ప్రేమ్ జీ  ఫౌండేషన్ ఏపీఎఫ్  సహాయ సహకారంతో  గత రెండు రోజుల నుండి స్వార్డ్ స్వచ్ఛంద సంస్థ  ఆధ్వర్యంలో 60 మంది అమ్మాయిలకు వర్క్ షాప్ నిర్వహించడం జరుగుతుంది.…