Category Uncategorized

సభ్యత్వ నమోదు లో పిఆర్ టియుసంఘం ముందజ

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: గజ్వేల్ మండలంలో  పిఆర్టియు 2023 వ సంవత్సరం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఊడెం వేమారెడ్డి, తిగుల్ల లింగం గౌడ్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది.గజ్వేల్ మండల శాఖ అధ్యక్షుడు ఊడెం వేమారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో పిఆర్టియు సంఘం ముందంజలో ఉంటుందని, ఉపాధ్యాయులకు మధ్యంతర భృతితో…

నూతన తహశీల్దార్ కు మండల కో ఆప్షన్ సభ్యుడు శాలువాతో సన్మానం

జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగష్టు 29:జగదేవపూర్ మండల కేంద్రానికి నూతనoగా తహశీల్దార్ బాధ్యతలు చేపట్టిన శ్రవణ్ కుమార్ ను   మండల కో- ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఎక్బాల్  శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని అన్నారు . వీరితో పాటుగా మండల ఉప సర్పంచ్ల ఫోరం మండల…

హైదరాబాద్‌లో దూసుకుపోతున్న ఐటి రంగం

• 1500 కంపెనీలకు నిలయంగా నగరం • ప్రముఖ కంపెనీల లార్జెస్ట్, ‌సెకండ్‌ ‌లార్జెస్ట్ ‌క్యాంపస్‌ల ఏర్పాటు • 2.41 లక్షల కోట్ల ఎగుమతులతో 9.05 లక్షల మందికి ఉద్యోగాల కల్పన • టైర్‌-2 ‌నగరాలలో ఐటి టవర్ల ఏర్పాటుతో పెరిగిన ఉద్యోగ అవకాశాలు • రాష్ట్రానికి, నగరానికి తలమానికంగా టి హబ్‌లు • సిఎం…

ఎన్టీఆర్‌ ‌స్మారక నాణెం విడుదల

రాష్ట్రపతి ముర్ము చేతుల దుగా ఆవిష్కరణ హాజరైన ఎన్టీఆర్‌ ‌కుటుంబ సభ్యులు న్యూ దిల్లీ, ఆగస్ట్ 28 : ఉమ్మడి ఆంధ్రపద్రేశ సిఎం, దివంగత ఎన్టీఆర్‌ ‌స్మారక నాణాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ చీఫ్‌, ఎన్టీఆర్‌…

చంద్రుడిని హిందూరాజ్యంగా ప్రకటించాలి

న్యూ దిల్లీ, ఆగస్ట్ 28 : ‌భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన చంద్రయాన్‌-3 ‌ప్రయోగంలో భాగంగా చంద్రుడి ఉపరితలంపై రోవర్‌ ‌ప్రజ్ఞాన్‌ ‌విజయవంతంగా అధ్యయనం కొనసాగిస్తున్న వేళ ఎవరికితోచిన విధంగా వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. కొత్త డిమాండ్‌లు తెరపైకి తెస్తున్నారు. చందమామను ’హిందూ రాజ్యం’గా ప్రకటించాలని వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రసిద్ధిగాంచిన ఆల్‌ ఇం‌డియా హిందూ…

కాంగ్రెస్‌ ‌డిక్లరేషన్‌తో ప్రకంపనలు

బిఆర్‌ఎస్‌కు నిద్దుర పట్టడం లేదు కర్నాకటలో పథకాల తీరును పరిశీలించుకోవచ్చు బిఆర్‌ఎస్‌ ‌విమర్శలపై కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత షబ్బీర్‌ ఎదురు దాడి కామారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 28 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ చెప్పినదే చేస్తోందని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ అన్నారు. కర్నాటకలో ఇచ్చిన హావి•లును అమలు చేస్తున్న ఘనత కూడా కాంగ్రెస్‌దేనని అన్నారు. కాంగ్రెస్‌…

ఎవరెన్ని ట్రిక్కులు చేసినా బీఆర్‌ఎస్‌ ‌హ్యాట్రిక్‌ ‌ఖాయం

కాంగ్రెస్‌ ‌వాళ్లవన్నీ ఉత్తిత్తి డిక్లరేషన్‌లు దళితులు, గిరిజనుల వెనుకబాటు తనానికి కాంగ్రెసే కారణం రాష్ట్ర మంత్రి హరీష్‌ ‌రావు బిఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అభిలాష్‌ ‌రావు, ఇతర నాయకులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 28 : ‌రాష్ట్రంలో ఏమూలకు పోయినా, ఎవ్వరిని అడిగినా మళ్లా వొచ్చేది బిఆర్‌ఎస్‌ ‌సర్కారని అంటున్నారని,…

కోటికి పైగా కుటుంబాలకు రక్షిత మంచినీరు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 28 : ‌ప్రజలకు మంచి సేవలు అందిస్తే మనసుకు సంతృప్తినిస్తుందని మిషన్‌ ‌భగీరథ కార్యదర్శి స్మిత సబర్వాల్‌ అన్నారు. సోమవారం రాఘవపూర్‌ ‌నీటి శుద్ధి కేంద్రం ఆవరణలో నిర్మించిన శిక్షణ కేంద్ర భవనాన్ని మిషన్‌ ‌భగీరథ ఇంజనీర్‌ ఇన్‌ ‌చీఫ్‌ ‌జి. కృపాకర్‌ ‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ‌సి.నారాయణ రెడ్డి, జిల్లా…

‌క్రమశిక్షణ, అంకితభావంతో పని చేయండి

దేశ సమగ్రత, సమైక్యతను కాపాడండి 8వ జాతీయ రోజ్‌ ‌గార్‌ ‌మేలాలో కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత హైదరాబాద్‌, ‌పిఐబి, ఆగస్ట్ 28 : ‌క్రమశిక్షణ, అంకితభావంతో పని చేసి,దేశ సమగ్రత, సమైక్యతను కాపాడాలని, తద్వారా దేశ సేవలో భాగస్వాములు కాబోతున్నారని ఉద్యోగ మేలాలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను…