Category Uncategorized

మైనంపల్లిపై వేటు తప్పదా

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 28 : ‌మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై వేటుకు రంగం సిద్దం అయ్యింది. మంత్రి కెటిఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకోవడమే ఆలస్యమని తెలుస్తోంది. అలాగే మల్కాజిగిరి సీటును మరొకరికి కేటాయించనున్నారు. బీఆర్‌ఎస్‌ ‌తొలి జాబితా విడుదలకు ముందే తన కుమారుడికి సైతం టికెట్‌ ‌కేటాయించాల్సిందే.. లేకుంటే తానేంటో చూపిస్తానన్న మల్కాజిగిరి ఎమ్మెల్యే…

దళితులను వంచించిన చరిత్ర కాంగ్రెస్‌దే

కొత్తగా డిక్లరేషన్‌ అం‌టూ మభ్య పెట్టే యత్నం దళితులను మోసం చేయడం తప్ప మరోటి కాదు కాంగ్రెస్‌ ‌డిక్లరేషన్‌పై మండిపడ్డ కవిత కామారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 28 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ దళితుల వి•ద ఎక్కడా లేని ప్రేమ ఒలుకబోస్తుందని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. దశాబ్దాలుగా వారిని అణిచివేతకు గురిచేసిన విషయం మరచిపోయినట్లుగా ఉందని…

డిక్లరేషన్‌ ‌సభ కాదు…కాంగ్రెస్‌ ‌ఫస్ట్రేషన్‌ ‌సభ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 28 : ‌చేవెళ్ల ప్రజాగర్జన సభలో కాంగ్రెస్‌ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ప్రకటించడంపై మంత్రి కేసీఆర్‌ ‌విమర్శలు గుప్పించారు. అది డిక్లరేషన్‌ ‌సభ కాదని..కాంగ్రెస్‌ ‌ఫ్రస్టేషన్‌ ‌సభ అంటూ వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్రం వొచ్చిన 75 ఏళ్ల తరువాత కూడా ఎస్సీల, ఎస్టీలు వెనకబడి ఉన్నారంటే అందుకు ప్రధాన దోషి కాంగ్రెస్‌…

కెసిఆర్‌ ‌లాగా దగా చేసే డిక్లరేషన్‌ ‌కాదు

కేసీఆర్‌ ‌ఖేల్‌ ‌ఖతం-బీఆర్‌ఎస్‌ ‌దుకాన్‌ ‌బంద్‌ ‌మంత్రి కెటిఆర్‌ ‌వ్యాఖ్యలపై రేవంత్‌ ‌రెడ్డి కౌంటర్‌ యావత్‌ ‌తెలంగాణ గుండె చప్పుడు ఒక్కటేనని, ‘‘కేసీఆర్‌ ‌ఖేల్‌ ‌ఖతం-బీఆర్‌ఎస్‌ ‌దుకాన్‌ ‌బంద్‌’’ అని టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి మంత్రి కేటీఆర్‌కు స్ట్రాంగ్‌ ‌కౌంటర్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ ‌ప్రవేశపెట్టిన డిక్లరేషన్‌పై కేటీఆర్‌ ‌వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే మంత్రిని ట్యాగ్‌…

చేవెళ్ల డిక్లరేషన్‌తో దళితులు, గిరిజనుల జీవితాల్లో వెలుగులు

పాలమూరు ప్రజలు జెండాలను పక్కన బెట్టి కాంగ్రెస్‌ను గెలిపించాలి అధికారంలోకి రాగానే రైతులకు రూ. 2 లక్షల రుణ మాఫీ నెలకు రూ. 4 వేల పెన్షన్‌…‌జిల్లాలో ప్రాజెక్టుల పూర్తి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన నాగర్‌ ‌కర్నూల్‌, అచ్చంపేట బీఆర్‌ఎస్‌ ‌నాయకులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర ఆగస్ట్ 28 : ‌చేవెళ్ల దళిత-గిరిజన…

ఆలయాల అభివృద్ధికి కృషివిద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి

;మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర,ఆగస్ట్28: ఆలయాల అభివృద్ధికి సిఎం కెసిఆర్ పెద్ద పీట వేస్తున్నాదని దయ్యాలగుండు తండాలో. నూతనంగా నిర్మించిన సంత్ శ్రీ సేవాలాల్ గుడి ప్రతిష్ట హోమంలో పాల్గోని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పి చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, వైస్ ఎం పి పి సునిత అంద్యా నాయక్, గ్రామలసర్పంచ్ బిఆర్ఎస్…

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే  ఆరెకపూడి గాంధీ.

శేరిలింగంపల్లి ప్రజాతంత్ర, ఆగస్టు 28: ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఏ మేరకు ఆయన సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్  డివిజన్ పరిధిలోని మయూరి నగర్, టి ఎన్ నగర్, రెడ్డి  కాలనీలలో రూ.87. 00 ఎనభై ఏడు లక్షల రూపాయల అంచనా వ్యయం తో …

అధిష్టానం నిర్ణయమే ఫైనల్

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 28 : బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ నిర్ణయమని ఆయన నిర్ణయానికి కట్టుబడి ప్రతి బి ఆర్ ఎస్ కార్యకర్త పనిచేస్తామని కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్, బి ఆర్ ఎస్ కడ్తాల మండల అధ్యక్షుడు కంబాల పరమేష్ అన్నారు. సోమవారం వారు…

మంత్రి మహేందరెడ్డిని కలిసిన డీఎస్పీ శేఖర్ గౌడ్

తాండూరు, ప్రజాతంత్ర, ఆగస్ట్, 28 : తెలంగాణ రాష్ట్ర సమాచార, గనుల భూగర్భ శాఖ మంత్రి మహేందర్ రెడ్డిని  సోమవారం తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ మంత్రి మహేందర్ రెడ్డిని  మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి రాష్ట్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మహేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.