తెలంగాణలో చెల్లని రూపాయి కెసిఆర్
రాష్ట్రంలో పాలన చేతగాక విమర్శలా బిజెపి ఎంపి లక్ష్మణ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : తెలంగాణలో చెల్లని రూపాయి కెసిఆర్ అని బిజెపి ఎంపి డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. సీఎం కేసీఆర్ ఇంట గెలవకుండా రచ్చ కెళ్తున్నారనిలక్ష్మణ్ అన్నారు. స్థానిక సమస్యలు పరిష్కరించకుండా ముఖం చాటు చేస్తున్న కెసిఆర్.. జాతీయ రాజకీయాలు అంటూ ఇంతకాలం…
