Category Uncategorized

పరస్పర సహకారానికి చిహ్నం – రక్షాబంధన్‌

మన  దేశంలో  నిర్వహించుకునే ప్రతి పండుగకు ఒక బలమైన కారణం ఉంటుంది.అది మన భారతీయ సంప్రదాయాల వెనుక దాగిన రహస్యం. మన ప్రాచీనులు  ఒక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఏ నక్షత్రం ఉంటే..  ఆ మాసానికి ఆ నక్షత్ర పేరును పెట్టడం జరిగింది. ఆ విధంగానే శ్రవణా నక్షత్రం పౌర్ణమి నాడున్నందున ఈ మాసం…

ఉపాధ్యాయ బదిలీలకు హైకోర్టు కోర్టు గ్రీన్‌ ‌సిగ్నల్‌

‌హైదరాబాద్‌, అగస్ట్, 30 (ఆర్‌ఎన్‌ఎ) : ఉపాధ్యాయుల బదిలీలపై కేసీఆర్‌ ‌ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. తుది తీర్పుకు లోబడి బదిలీలు ఉండాలని తెలంగాణ సర్కారుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీచర్‌ ‌బదిలీలపై మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. టీచర్‌ ‌యూనియన్‌ ‌నేతలకు 10 అదనపు పాయింట్లను హైకోర్టు తప్పు పట్టింది.…

ఎవరితో పొత్తులు ఉండవు

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ఆగస్ట్ 30 : ‌సోలాపూర్‌ అక్కచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు..100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పురాతన ఆలయంలో ప్రతి రాఖీ పౌర్ణమికి రథయాత్ర ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ..ఈ రథయాత్రలో పాల్గొనడం సంతోషకరంగా ఉందని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. బుధవారం సోలాపూర్‌ ‌మార్కండేయ రథయాత్రలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం…

కాంగ్రెస్‌ ఉప్పెనలో బిఆర్‌ఎస్‌ ‌కొట్టుకుపోతుంది

ప్రభుత్వ వ్యతిరేకత మాకు కలిసి వొస్తుంది ఇచ్చిన హావిలను నిలబెట్టుకోలేని బిఆర్‌ఎస్‌ ‌కెసిఆర్‌ అహంకార పూరిత పాలనకు చరమగీతం నేనూ, నాభార్యా ఇద్దరం పోటీ చేస్తున్నాం 50 వేల మెజార్టీ తగ్గితే రాజకీయాల నుంచి తప్పుకుంటా విడియా సమావేశంలో కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, నల్లగొండ ఎంపి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 30 :…

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన డా. పట్నం మహేందర్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 30 : ‌డాక్టర్‌ ‌బిఆర్‌ అం‌బేడ్కర్‌ ‌తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బుధవారం సమాచార, పౌర సంబంధాలు మరియు భూగర్భ జలవనరుల శాఖ మంత్రిగా డాక్టర్‌ ‌పట్నం మహేందర్‌ ‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్‌ ‌పట్నం మహేందర్‌ ‌రెడ్డికి సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ ‌కమిషనర్‌  ‌కె…

కెసిఆర్‌ ‌కుటుంబ పాలనకు చరమగీతం

బిజెపికి మాత్రమే అది సాధ్యం గజ్వెల్‌లో వోటమి భయంతో కామారెడ్డికి పరార్‌ ‌సంగారెడ్డిలో మీడియాతో బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌సంగారెడ్డి, ప్రజాతంత్ర, అగస్ట్ 30 : ‌కెసిఆర్‌ ‌కుటుంబ పాలనను తుదముట్టించే పార్టీ బిజెపి మాత్రమేనని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌రెండూ ఒక్కటేనని ప్రజలు…

‌ప్రజలపై ఎడాపెడా పన్నుల మోత

విద్యుత్‌, ఆర్టీసీ ఛార్జీల మోత బెల్టు షాపులతో యువత పెడదారి రాష్ట్ర ప్రజల రక్తం పీలుస్తున్న కెసిఆర్‌ ‌మద్యం, భూములు అమ్మి జీతాల చెల్లింపు కుటుంబ పాలనకు చరమగీతం పాడుతాం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి, ఎంపి బండి సంజయ్‌ ‌బిజెపిలో చేరిన చెన్నమనేని వికాస్‌ ‌దంపతులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ఠ్…

కాంగ్రెస్‌ ‌డిక్లరేషన్‌తో బిఆర్‌ఎస్‌లో భయం

వారు ఉలిక్కిపడుతున్న తీరే నిదర్శనం కాంగ్రెస్‌ ‌నేత షబ్బీర్‌ అలీ కామారెడ్డి, ప్రజాతంత్ర, అగస్ట్ 30 : ‌కాంగ్రెస్‌ను విమర్శించడం చూస్తుంటే బిఆర్‌ఎస్‌లో భయం మొదలయ్యిందని మాజీమంత్రి షబ్బీర్‌ అలీ అన్నారు. అందుకే కాంగ్రెస్‌ ‌డిక్లరేషన్‌పై ఉలిక్కిపడుతున్నారని అన్నారు. లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ఇచ్చిన హావి•ని కనీసం…

మానవ సంబంధాల పరమార్థం రాఖీ బంధం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 30 : ‌తోడబుట్టిన అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముల్ల నడుమ అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ బంధన్‌ (‌రాఖీ పౌర్ణమి)  పండుగ సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ బంధాలు, రక్త సంబంధాల్లోని ఔన్నత్యాన్ని మానవ సంబంధాల్లోని పరమార్థాన్ని రాఖీ పండుగ తెలియజేస్తుందని సిఎం తెలిపారు.…