జమిలి ప్రయత్నాలపై విపక్షాల ఫైర్
• కేంద్రం తీరును తప్పు పట్టిన పులువురు నేతలు • బిజెజి రాజకీయాలపై ఘాటు విమర్శలు ముంబై, సెప్టెంబర్1: ఒకే దేశం ఒకే ఎన్నిక అంశం రాజకీయాల్లో మరోసారి అలజడి రేపింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఇప్పటికే ఓ కమిటీ ఏర్పాటైంది. సాధ్యాసాధ్యాలపై ఎవరి వాదన వాళ్లు వినిపి స్తున్నా విపక్షాలు మాత్రం…
