ఇంటింటా ప్రచారం నిర్వహించిన మహమూద్ అలీ
ఖైరతాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 04 : రాష్ట్రంలో తమ పార్టీని అధికారంలోకి తీసుకు వస్తే మెరుగైన విద్య వైద్యానికి పెద్దపీట వేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ కో-కన్వీనర్, న్యాయవాది మహమూద్ అలీ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం మహమూద్ అలీ నేతృత్వంలో శ్రీరామ్‌నగర్, యూసుఫ్‌గూడలో ఇంటింటి ప్రచారం…
