దుర్భర పరిస్థితులు దాచిపెట్టిన శిఖరాగ్ర సదస్సు
దిల్లీ లోని రోడ్లు రూపా ంతరం చెందాయి… ప్రతి సర్కిల్‌ను వాటర్ ఫౌంటై న్‌లు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోస్టర్లు వివిధ కళాత్మక శిల్పా లతో అలం కరించారు.అయితే, ఈ మేక్‌ఓవర్‌లో నగ రంలోని మురికివాడలు, పేద లను పెద్ద ఆకుపచ్చ కర్టెన్‌ల వెనుక దాచి ఉం చారు. దిల్లీలోని వసంత్ విహార్ సమీపంలోని…
