ఇండియా కూటమికి ప్రథమ విజయం
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీకి వ్యతిరేకంగా ఇటీవల కాలంలో ఏర్పడిన ఇండియా కూటమి మొదటిసారిగా ఘన విజయాన్ని సాధించింది. దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఏడు శాసనసభ నియోజక వర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి కన్నా ఒక స్థానాన్ని ఎక్కువ సాధించుకోవడం ద్వారా ఒక విధంగా బిజెపికి సవాల్ విసిరినట్లు అయింది. భాజపా సారధ్యంలోని…
