కాంగ్రెస్ విజయ భేరి సభా వేదికకు భూమి పూజ
మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఈనెల 17న నిర్వహించనున్న విజయ భేరి సభా స్థలిని సభస్థలాన్ని సోమవారం కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం రాజీవ్ ప్రాంగణంలో విజయభేరి సభ వేదిక భూమిపూజ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రే, టీపీసీసీ…
