లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సమన్లపై సుప్రీమ్ కోర్టులో కవితకు ఊరట
విచారణ నవంబర్ 20కి వాయిదా ఈ లోపు సమన్లు జారీ చేయవద్దని ఈడీకి ఆదేశం న్యూ దిల్లీ, సెప్టెంబర్ 26 : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సుప్రీమ్ కోర్టును ఆశ్రయించిన బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితకు ఊరట లభించింది. పిటిషన్‌పై విచారణను నవంబర్ 20కి వాయిదా వేస్తూ అప్పటి వరకు ఆమెకు ఎలాంటి నోటీసులు జారీ…
