వైద్యుల నిర్లక్ష్యంతోనే వ్యక్తి మృతి
తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: వైద్యుల నిర్లక్ష్యంగానే ఓ వ్యక్తి మృతి చెందాడని ఆరోపిస్తూ విధుల్లో ఉన్న డ్యూటీ డాక్టర్ జిల్లా ఆసుపత్రి ఇన్చార్జి సూపర్డెంట్ పై చర్యలు తీసుకోవాలని మృతుని కుటుంబ సభ్యులు బీసీ సంఘం నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పట్టణంలోని బెగ్గర్స్ కాలనీకి చెందిన బీసీ సంఘం సభ్యుడు మహమ్మద్…
