Category Uncategorized

పనిచేసే ప్రభుత్వాన్ని దీవించండి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: ఎన్నికలు సమీపిస్తే కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు రంగురంగుల మాటలు చెప్తారు. వారిని నమ్మొద్దు. వారి మాటలు నమ్మొద్దు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరి పెళ్లికైనా రూ.10 వేల ఆర్థిక  సహాయం చేశారా.. అంటూ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి శ హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్రంలో…

హెల్త్ ఈజ్ వెల్త్.. వితౌట్ హెల్త్ దేర్ ఈజ్ నో మీనింగ్ ఆఫ్ హెల్త్

సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: హెల్త్ ఇజ్ వెల్త్.! వితౌట్ హెల్త్ దేర్ ఇజ్ నో మీనింగ్ ఆఫ్ వెల్త్. క్రీడలతో ఏలాంటి ఒత్తిడినైనా తట్టుకునే శక్తి వస్తుందని, మీ ఒత్తిడి తట్టుకుని ముందుకు సాగేలా క్రీడలు జీవితంలో ఎంతగానో దోహదం చేస్తాయని, ప్రతీ విద్యార్థి క్రీడల్లో భాగస్వామ్యమై బాగా ఆడి విజయాలు సాధించాలని రాష్ట్ర…

తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: పటాన్ చెరు నియోజకవర్గం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువు కట్టపైన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, భవిష్యత్తు తరాలకు మహనీయుల చరిత్రను తెలియజేయాలన్న సమున్నత లక్ష్యంతో నియోజకవర్గ…

గవర్నర్ చర్య సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం

బలహీన వర్గాలను అణిచివేసే కుట్ర సహించం ప్రజా ప్రయోజనాల బిల్లులను వ్యతిరేకించడం మీకు సమంజసమా.. రాజ్యాంగ పదవిలో ఉంటూ రాజకీయ విమర్శలు చేయడం గవర్నర్ వ్యవస్థకే కళంకం కుర్ర సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ కుమార్ లు అభ్యర్థిత్వలను తిరస్కరించడం బడుగులపై కక్ష సాధింపే. పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ రాజకీయ విమర్శలు…

మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించ లేదు డిసిసి ప్రెసిడెంట్ చల్లా నర్సింహ రెడ్డి

మహేశ్వరం, ప్రజాతంత్ర సెప్టెంబర్ 26: మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అధిష్టానం ఎవరిని ప్రకటించలేదని, ఎవరైనా అలా ప్రచారం చేసుకుంటే సహించేది లేదని రంగా రెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చల్లా నర్సింహ రెడ్డి హెచ్చరించారు. మంద మల్లమ్మ చౌరస్తాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టిపిసిసి కార్యదర్శి యేలిమేటి అమరేందర్ రెడ్డి, కాంగ్రెస్…

యోగ క్రీడాకారులను  ప్రోత్సాహం  రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: బాల్యం నుంచే యోగ సాధన నిరంతరంగా చేస్తూ జాతీయస్థాయిలో మెడల్స్ ను సాధించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆశీర్వదించారు. సిద్దిపేట క్యాంప్ ఆఫీసులో మంగళవారం రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో మూడో స్థానంలో నిలిచిన సిద్దిపేట జిల్లా యోగ క్రీడాకారులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగ…

ఘనంగా ఈసీఐఎల్ లో చిట్యాల ఐలమ్మ 128 వ జయంతి

 ఉప్పల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: వీరనారి  చిట్యాల ఐలమ్మ సేవలో చిరస్మరణీయమని ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి అన్నారు. మంగళవారం చిట్యాల ఐలమ్మ 128వ జయంతి పురస్కరించుకొని  తెలంగాణ రజక సమితి ఆధ్వర్యంలో  ఉప్పల్ ఎమ్మెల్యే  బేతీ సుభాష్ రెడ్డి, కార్పొరేటర్లు  సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, బొంతు శ్రీదేవి యాదవ్, ప్రభుదాస్ లు  ఈసీఐఎల్…

రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి 

కుల్కచర్ల, ప్రజాతంత్ర సెప్టెంబర్ 26: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీర వనిత, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక, బహుజన బిడ్డ,(చాకలి చిట్యాల ఐలమ్మ 128 వ జయంతిని మండల రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ,కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు బోలుసాని భీంరెడ్డి, స్థానిక సర్పంచ్…

నగర ప్రజలకు అందుబాటులోకి లులు మాల్

కూకట్ పల్లి  ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : యూపీఈ కి చెందిన సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త ట్రెండ్ సెట్టింగ్ మెగా మాల్ ను, మొట్టమొదటి లులు మాల్ ను హైదరాబాద్ నగరంలో 300 కోట్ల పెట్టుబడులతో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. నేడు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మొదటి లులు మాల్ ను…