కృష్ణాలో మా వాటా తేల్చండి
మా వాటా 575 టీఎంసీలు మాకు దక్కాల్సిందే ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానామా… తెలంగాణకు క్షమాపణలు చెప్పాకే కాలు మోపాలి రాష్ట్రంపై మోదీ విషం చిమ్ముతున్నారు కించపరుస్తూ పదేపదే ప్రజలను అవమానిస్తున్నారు గవర్నర్లు మోదీకి ఏజెంట్లుగా పనిచేస్తున్నారు తమిళి సై గవర్నర్ పదవికి అర్హురాలు కాదు బలహీనవర్గాల వారిని మండలికి తీసుకొస్తామంటే మీకేమిటి ఇబ్బంది..? మీడియా…
