మరో ఐదేళ్లు ఉచిత రేషన్….పథకాన్ని పొడిగిస్తాం

80 కోట్ల మంది ప్రజలకు లబ్ది ఆర్థిక లాభాలకు కాంగ్రెస్ ప్రాధాన్యత ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూదిల్లీ, నవంబర్ 4 : కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ పేదలకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్రం అందిస్తున్న ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.…





