పరకాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా..!
పరకాల,ప్రజాతంత్ర,నవంబర్3: పరకాల కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాశ్ రెడ్డి తొలి రోజు పాద యాత్రలో పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు, ప్రజలు వెన్నంటి రాగా కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన తర్వాత కటాక్షపూర్ నుంచి ప్రచార యాత్రకు శ్రీకారం చుట్టారు. హౌస్ బుజుర్గ్ లో పర్యటించి ప్రజలనుద్దేశించి రేవూరి మాట్లాడారు.…





