ఆచారికి మద్దతుగా బిజెపి నాయకుల ఇంటింటి ప్రచారం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 4 : కల్వకుర్తి బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి కి మద్దతుగా కడ్తాల్ మండలానికి చెందిన బిజెపి జిల్లా గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి సాయి లాల్ నాయక్ ఆధ్వర్యంలో గిరిజన నాయకులతో కలిసి కొండ్రిగాన్ బోర్డ్ తండా, పిల్లి గుండు తండా, పెద్దిరెడ్డి చెరువు తండా, నాగిరెడ్డి గూడ తండా,…








