Category Uncategorized

‌ప్రజా’తంత్రం’

రాజకీయాల్లో మారింది రాగం నేతల కీచులాటలే నేత్రపర్వం కట్టు దాటిపోతే కయ్యాల బేరం అదుపు తప్పితే పెనుప్రమాదం గద్దెనెక్కాలని చేస్తుంటారు జపం అజెండాలు మాత్రం మహాఘనం ఐదేళ్లకోసారి తప్పదు మరి వ్రతం వోటర్లు దీవిస్తేనే నెత్తిన మకుటం – వి.రమేష్‌ ‌బాబు ———– గత నెల అక్టోబర్‌ 15‌న హుస్నాబాద్‌ ‌నుంచి బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి…

రాష్ట్రంలో ఊపందుకున్న నామినేషన్ల పర్వం

రెండో రోజు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు నామినేషన్లు వేసిన పోచారం, పొంగులేటి, దుద్దిళ్ల, రాజాసింగ్‌ ‌సహా పలువురు ముఖ్య నేతలు పాతబస్తీలో జోరుగా ఎన్నికల ప్రచారం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 4 : ‌తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల సందడి కనిపిస్తుంది. రెండో రోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా పలువురు…

అం‌ధకారంలో కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు

జాతీయ డ్యామ్‌ ‌సేఫ్టీ సంస్థ నివేదికలో తీవ్రమైన అంశాలు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వొచ్చి సిబిఐ విచారణకు అంగీకరించాలి ఈటల, లక్ష్మణ్‌లతో కలిసి మేడిగడ్డ డ్యామ్‌ను పరిశీలించిన కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి జయశంకర్‌ ‌భూపాలపల్లి, ప్రజాతంత్ర, నవంబర్‌ 4 : ‌లక్ష కోట్ల అప్పులు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌భవిష్యత్‌…

ఫాక్స్‌కాన్‌ ‌కంపెనీని బెంగళూరుకు తరలించేందుకు కాంగ్రెస్‌ ‌కుట్ర

కంపెనీని బెంగళూరుకు మార్చాలని కంపెనీకి డికె శివకుమార్‌ ‌లేఖ కెసిఆర్‌ ‌మళ్లీ అధికారంలోకి రాకపోతే ఏం జరుగుతుందనేదానికి ఇది చిన్న ఉదాహరణ బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో అరుదైన సమతుల్యత దేశానికే మోడల్‌గా తెలంగాణ రాష్ట్రం పరుగులు మొదట్లో అపోహలు, అనుమానాలు ఉండేవి వాటిని పటాపంచాలు చేసిన ధీటైన నాయకుడు సిఎం కెసిఆర్‌ ‌తెలంగాణ న్యాయవాదుల సమ్మేళనంలో మంత్రి…

కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలి

బాధ్యుడైన కేసీఆర్‌పై చర్య తీసుకోవాలి నిర్మాణం డొల్లతనాన్ని కేంద్ర కమిటీ బయటపెట్టింది ప్రాజెక్టుపై బిజెపి ఎందుకు మౌనంగా ఉంటున్నది సీబీఐచే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి అధికారంలోకి వొచ్చాక కెసిఆర్‌కు ఆశలు, ఆలోచనలు పెరిగాయి కోదండరామ్‌ ‌కూడా తెలంగాణ వ్యతిరేకియేనా..? టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 04 : ‌కేసీఆర్‌ ‌దోపిడీకి…

కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో కేసీఆర్‌ ‌పూజలు

నామినేషన్‌ ‌పత్రాలకు ప్రత్యేక పూజలు…ఆలయంలోనే సంతకాలు చేసిన కేసీఆర్‌ 9‌న గజ్వేల్‌, ‌కామారెడ్డిలో నామినేషన్‌ ‌దాఖలు చేయనున్న కేసీఆర్‌ ‌మంత్రి హరీష్‌రావు నామినేషన్‌ ‌పత్రాలకూ ప్రత్యేక పూజలు 9ననే సిద్ధిపేటలో నామినేషన్‌ ‌దాఖలు చేయనున్న హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: ‌ముఖ్యమంత్రి కల్వకుంట్ల, బిఆర్‌ఎస్‌ ‌పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎప్పటిలాగనే తన సెంటిమెంట్‌(ఇష్ట…

హైదరాబాద్‌ ‌పుప్పాల్‌గూడలో విషాదం

నిర్మాణ సంస్థ రెడీ మిక్స్ ‌ప్లాంట్‌ ‌మిక్సర్‌లో పడి ఇద్దరు మృతి నార్సింగి, ప్రజాతంత్ర, నవంబర్‌ 4  : ‌నగరంలోని పుప్పాల్‌గూడలో విషాదం నెలకొంది. ఓ నిర్మాణ సంస్థలో ఇద్దరు యువకులు మృతిచెందారు. రెడీమిక్స్ ‌ప్లాంట్‌ ‌మిక్సర్‌లో మృతదేహాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. రెడీ మిక్స్ ‌మిక్సర్‌ ‌క్లీనింగ్‌ ‌చేస్తుండగా ఆపరేటర్‌ ఒక్కసారిగా మిషన్‌ ఆన్‌…

కారు గుర్తుకి ఓటు వేసి గెల్పించండిఅభివృద్ది బాటలు వేస్తాంమంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 04: కారు గుర్తుకి ఓటు వేసి బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తాను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఓట్లు కొరారు మహేశ్వరం మండలం పరిధిలో హర్షగూడ గ్రామ పంచాయతీ పరిధిలో మంత్రి గడప గడప ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి…

బీఎస్పీ పార్టీని గద్దెక్కించాలి 

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 04: చేవెళ్ల మండల పరిధిలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఎస్పీ చేవెళ్ల మండల అధ్యక్షుడు మొకరం కుమార్ ఆధ్వర్యంలో అంతారం,నవలయ పల్లె గ్రామాలలో వెళ్లి గడప గడపకు బీఎస్పీ మేనిఫెస్టో లో పొందుపరిచిన అంశాల గురుంచి ప్రజలకు బీఎస్పీ మండల అధ్యక్షులు మొకరం కుమార్ వివరించమన్నారు.బీఎస్పీ పార్టీ అధికారంలోకి వస్తే పేద ప్రజలకు…