కాంగ్రెస్ పార్టీనీ వీడి బి ఆర్ ఎస్ పార్టీ లో చేరిన ఇంద్రనగర్ ఆటో డ్రైవర్లు
ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 20: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై ఇంద్రనగర్ ఆటో స్టాండ్ 30 మంది కాంగ్రెస్ పార్టీనీ వీడి బి ఆర్ పార్టీ లో చేరారు. ఇంద్రనగర్ ఆటో స్టాండ్ సీనియర్ నేతలు, ఆటో డ్రైవర్లు 30 ఏళ్లుగా పార్టీకి పని చేస్తూ, పార్టీలోని అంతర్గత సమస్యల కారణంగా అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీని…








