Category Uncategorized

ఆరు పథకాలు ఆరు అస్త్రాలు కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 20:  ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని, ఇచ్చిన హామీలన్నీ అమలవుతాయని, ఆరు పథకాలు.. ఆరు అస్త్రాలుగా మార్చి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తామని మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం చంపాపేట్ లో ఐఓసి నాయకులు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీఅభ్యర్థి మధుయాష్కీ గౌడ్ పాదయాత్ర…

భదాద్రి రామయ్యను చిన్నచూపు చూడలేదు…నాపేరులోనే రాముడు

గెటిస్తే యాదాద్రిలా భదాద్రి రామాలయం అభివృద్ధి భద్రాచలం వరద నివారణకు శాశ్వత పరిష్కారం గత రెండు ఎన్నికల్లో ఇక్కడ మేము గెలవలేదు…అందుకే గ్యాప్‌ ‌వొచ్చింది గాడిదకు గడ్డివేస్తే…ఆవు పాలు ఇవ్వదు మమ్మల్ని నమ్మండి…కారుకు వోటు వేయండి భద్రాచలం రోడ్‌షోలో బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కెటి రామారావు భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్‌• 19 : ‌గతంలో…

కాంగ్రెస్‌ ‌హయాంలోనే పాలమూరుకు తీవ్ర అన్యాయం

ప్రాజెక్టులన్నీ పెండింగ్‌లో.. బిఆర్‌ఎస్‌ ‌హయాంలో కాలువలలో నీళ్లు పారుతున్నాయి కాంగ్రెస్‌ ‌గెలిస్తే కరెంటు, రైతుబంధుకు రామ్‌ ‌రామ్‌…‌దళిత బంధుకు జై భీమ్‌ ‌కల్వకుర్తిలో గుంపెడుగా ఉన్న బీసీలు జైపాల్‌ ‌యాదవ్‌ని గెలిపించుకోవాలి కల్వకుర్తి ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్‌ 19 : ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం హయాంలోని పాలమూరు జిల్లాకు తీవ్ర…

అధికారంలోకి రాగానే సచివాలయంలో ప్రజా దర్బార్‌

కాంగ్రెస్‌ ‌మేనిఫెస్టో బీఆర్‌ఎస్‌ ‌పార్టీని భయపెడుతుంది అధికారంలోకి రాగానే 2 లక్షలకు పైగా ఉద్యోగాల భర్తీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ కౌలు రైతులకు గుర్తింపు కార్డులు..రైతు కూలీలకు ఆర్థిక సాయం ధరణి పేర పెద్ద ఎత్తున భూదోపిడీ…అధికారంలోకి రాగానే విచారణ 110 సీట్లలో డిపాజిట్లు రాని పార్టీ…బీసీని సీఎం ఎలా చేస్తుంది మీట్‌ ‌ది…

అమ్మను చూసి చాలా నేర్చుకున్నా..నాపై నాన ప్రభావం తక్కువే

చెల్లెలు కవిత చాలా డైనమిక్‌..‌మా కుటుంబంలో అలా ఇంకెవరూ లేరు సతీమణికి చాలా ఓపిక మహిళలకు ఎన్నో పథకాలు తెచ్చాం..ప్రత్యేకంగా నాలుగు ఇండస్ట్రియల్‌ ‌పార్కులు ఏర్పాటు చేశాం మహిళలకు సరైన సంఖ్యలో టికెట్లు కేటాయించక పోవడం బాధగానే ఉంది ‘వుమెన్‌ ఆస్క్ ‌కెటిఆర్‌’ ‌మహిళలతో చర్చా కార్యక్రమంలో మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ :…

నేడు రాష్రానికి కేంద్ర హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా

24, 25న హైదరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్‌ ‌షోలు సీనియర్‌ ‌నాయకులు బహిరంగ సభలు, రోడ్‌ ‌షోలు, మీడియా సమావేశాలు ప్రజలందరి చూపు…బిజెపి వైపు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్‌   ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19 : ‌మరో 10 రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బిజెపి సీనియర్‌…

‌ప్రచారానికి మిగిలింది పదిరోజులే

ముఖాముఖి పోటీ, త్రిముఖ పోటీలతో హడావిడి ఒకవైపు ప్రచారాలు…మరోవైపు వ్యూహాలు ఇప్పటికే ప్రచారంలో చాలా ముందున్న బిఆర్‌ఎస్‌ ‌దిల్లీ పెద్దల వరుస పర్యటనలతో కాంగ్రెస్‌, ‌బిజెపిల్లోనూ ప్రచారంలో ఊపు మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: నవంబర్‌ 19 : ఎన్నికల ప్రచారానికి ఇక మిగిలింది పది రోజులు మాత్రమే. ఇరవై నాలుగు గంటల ముందు…

కౌంట్‌ ‌డౌన్‌..11 ‌ప్రజా‘తంత్రం’

అంబరాన్ని తాకింది స్టార్‌ ‌వార్స్ ‌రంగంలోకి దిగారు టాప్‌ ‌లీడర్స్ ‌గగనతలంలో ప్రైవేటు చాపర్స్ ‌సొంత విమానాలే నయా ఫోర్స్ ‌ఖర్చుతో కూడిన మేలా అదుర్స్ ఎచ్చులు పోతోంది మనీ మేటర్స్ ‌రచ్చరేపుతోంది ఈ మొత్తం ఫార్స్ ఎవర్ని మెచ్చుతారో మరి వోటర్స్! – ‌వి.రమేష్‌ ‌బాబు బీఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు…

నీలం మధుకు తెలంగాణ బిసి సంఘాల మద్దతు

ఎన్నికల ప్రచార పోస్టర్‌ ఆవిష్కరించిన బీసీ నేతలు హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 19 :  తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన బిసిలను రాజకీయ పార్టీలు మోసం చేశాయని, బిసిలను మోసం చేసిన కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ పార్టీలకు బుద్ధి చెప్పి రాజకీయ పార్టీలకు అతీతంగా బిసి ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకోవాలని బిసి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు…