బొల్లారంలో కదిలి వచ్చిన గులాబీ దండు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 21: అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన బొల్లారం మున్సిపాలిటీని సీఎం కేసీఆర్ నాయకత్వంలో దశాబ్ది కాలంలో ప్రగతికి ప్రతీకగా తీర్చిదిద్దామని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే నవంబర్ 30న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని పటాన్ చెరు ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ…







