Category Uncategorized

మన సారు సర్కార్ వస్తే దళితులందరికీ దళిత బంధు

మోమిన్ పేట,ప్రజాతంత్రనవంబర్ 25: నియోజకవర్గం లో మోమిన్ పేట్ మండల  కేంద్రంలోని ఎన్నికల ప్రచారం లో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ పాల్గొన్నారు.కరెంటు కష్టాలు నీటి కష్టాలు పెట్టిన కసాయి కాంగ్రెస్ ను ఖతం చేద్దాం ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న గులాబీ పార్టీని మరోసారి అవకాశం ఇద్దాం అని వికారాబాద్ బి ఆర్ఎస్…

ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి 

జిన్నారం మండలంలో ఎమ్మెల్యే జిఎంఆర్ రోడ్ షో  తరలివచ్చిన ప్రజానికం ఆత్మీయ స్వాగతాలు  ప్రతిపక్షాలను నమ్మితే మోసపోతం కష్టాల్లో అక్కరకురాని వాళ్ళను తరిమికొట్టండి  పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 25: కాంగ్రెస్ పార్టీకి 50 ఏళ్ల పాటు అధికారం అప్పగిస్తే ప్రజా సంక్షేమ కార్యక్రమాలను తుంగలో తొక్కి అవినీతి అరాచకం రాజ్యమేలిందని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో పదేళ్ల…

సబితమ్మ విజయం ఖాయం

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 25 : ఈ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గంలో సబితమ్మ విజయం ఖాయమని మహేశ్వరం నియోజకవర్గ ఉద్యమకారుల కో-కన్వీనర్ కాకి నరసింహ ముదిరాజ్ ధీమా వ్యక్తం చేశారు.శనివారం కందుకూరు మండలం పరిధిలోని మిర్ఖాన్పేట్ గ్రామంలో ఆయన గడపగడపకు ప్రచారం నిర్వహిస్తూ బిఆర్ఎస్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారం కొనసాగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఈ…

కులవృత్తుల సంక్షేమానికి పెద్ద పీట

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 25:  తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేశారని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు పట్టణంలోని ముదిరాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన ముదిరాజుల సంక్షేమ సంఘం ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన…

ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటుకు హామీ ఇచ్చిన  కాంగ్రెస్ కే మద్దతు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 25 : తమ ఎన్నికల మానిఫెస్టోలో ప్రత్యేక ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.500 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఎరుకల సామాజికవర్గం సంపూర్ణ మద్దతు తెలుపుతుందని, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం గట్టిగా కృషి చేస్తామని తెలంగాణ ప్రదేశ్…

రాష్ట్రాన్ని   అభివృద్ధి పథంలో  నడిపిస్తున్న బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి బండారి లక్ష్మారెడ్డి

  ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 25: రాష్ట్రాన్ని   అభివృద్ధి పథంలో  నడిపిస్తున్న బీఆర్ఎస్ పార్టీని ఆదరించి,నన్ను ఆశీర్వదించి కారు గుర్తుకు వోటు వేసి  గెలిపించాలని ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. అన్ని మతాలకు సమాన గౌరవం కల్పిస్తూ  అధికారికంగా  ఆన్ని పండుగలను నిర్వహించడం సి ఎం కేసీఆర్ కే సాధ్యమని   …

తెరవెనుక బిజెపి, బిఆర్‌ఎస్‌ పార్టీలు చేతులు కలిపాయి

తెరవెనుక బిజెపి, బిఆర్‌ఎస్‌ పార్టీలు చేతులు కలిపాయి  కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా అల కాదు ‘తుఫాను’  భారత్‌ జోడో అభియాన్‌ జాతీయ కన్వీనర్‌ యోగేంద్ర యాదవ్‌ ఖైరతాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 24 : తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై సామాన్యులు అసంతృప్తితో ఉన్నారని, రాష్ట్రంలో ప్రభుత్వం మారాలని ప్రజలు కోరుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని భారత్‌ జోడో అభియాన్‌…

అధికారం కట్టబెట్టే శక్తిమంతుల వోట్ల కోసం తహతహ..

నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగు దేశం పార్టీ 1983 ఎన్నికల నుంచి 2014 వరకూ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక వెలుగు వెలిగి తెలంగాణలో దశాబ్దంగా చీకటి మాటున పడిరది . 2014 ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్‌ లో రాజ్యమేలి 2019 లో వైఎస్‌ ఆర్‌ పి చేతిలో ఓటమి…

ఉద్యోగ నియామకాల్లో కేసీఆర్‌ విఫలం ..

  ప్రజలు మార్పు కోరుకుంటున్నారు .. తెలంగాణ ఉన్నత విద్యామండలి  మాజీ ఛైర్మెన్‌ ప్రొఫెసర్‌ తుమ్మ పాపిరెడ్డి తెలంగాణ ఉద్యమంలో వరంగల్‌ జిల్లా తెలంగాణ జేఏసీ ఛైర్మెన్‌గా తుమ్మ పాపిరెడ్డి ఉత్తర తెలంగాణలో ఉద్యమంలో కీలకమైన పాత్రను పోషించారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మెన్‌గా ఏడేళ్లు పనిచేసినప్పటికీ సీఎం కేసీఆర్‌కు తనకు వ్యక్తిగత వైరుధ్యాలు  లేవంటున్నారు.…