Category Uncategorized

సిద్ధిపేట ప్రజలు మాకు వోటర్లు కాదు… మా కుటుంబ సభ్యులు

తెలంగాణకు విశ్వఖ్యాతి వొచ్చిందంటే కేసీఆర్‌ వల్లే.. హరీష్‌ రావును భారీ మెజారిటీతో ఆశీర్వదించండి సిద్ధిపేటలో మంత్రి హరీష్‌రావు సతీమణి శ్రీనితరావు ఇంటింటి ప్రచారం అడుగడుగునా ఆత్మీయత… ఆప్యాయత….యువతుల జోష్‌… సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 25:  సిద్ధిపేట ప్రజలు మాకు వోటర్లు కాదనీ, మా కుటుంబ సభ్యులని సిద్ధిపేట బిఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక…

తెలంగాణలో ఏర్పడేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

డిసెంబర్‌ 9న ప్రమాణ స్వీకారం ఖాయం కర్నాటక డిప్యూటి సిఎం డికె శివకుమార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడబోతున్నదని కర్నాటక  ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఇక్కడ నూటికి నూరు పాళ్లు ప్రభుత్వం తమదేనని అన్నారు. డిసెంబర్‌ 9న కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రమాణస్వీకారం…

నేనెప్పుడూ నా స్వార్ధం, ఆరోగ్యం చూసుకోలేదు

సిద్ధిపేట ప్రజలే నా కుటుంబ సభ్యులు, దేవుళ్లు అనుకున్నా.. రిస్క్‌ వద్దు…కారుకు వోటెయాలె… నంగునూరు రోడ్‌ షోలో రాష్ట్ర మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : ‘నేను ఏనాడు నా స్వార్ధం, ఆరోగ్యం చూసుకోలేదు. మీ ఆరోగ్యం గురించే ఆలోచన చేసిన. మీరే నా కుటుంబ సభ్యులు, దేవుళ్లు అనుకున్నా. మీరు నా…

సిఎం కెసిఆర్‌ రెచ్చగ్గొట్టే వ్యాఖ్యలు

సంయమనం పాటించాలని ఈసీ నోటీసులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. అక్టోబర్‌ 30న బాన్సువాడ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ  ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన చీఫ్‌ ఎలక్షన్‌ అధికారి భారత ఎన్నికల సంఘానికి రిపోర్ట్‌ చేశారు.…

మతపర రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకం

అధికారంలోకి రాగానే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఎత్తేస్తాం తెలంగాణ అభివృద్ధికి బిజెపి కట్టుబడి వుంది ఎస్సీ వర్గీకరణను సాధించి చూపుతాం బిఆర్‌ఎస్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి అవినీతి కెసిఆర్‌ను ఇంటికి పంపించడం ఖాయం విూడియా సమావేశంలో కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : మతపరమైన…

రైతుబంధు పంపిణీతో బిఆర్‌ఎస్‌, బిజెపి బంధం తేలింది

దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధుకి అనుమతి ఎందుకు తెచ్చుకోలేదు ఇసిని జేబు సంస్థగా వాడుకుంటున్న బిజెపి బిఆర్‌ఎస్‌ ప్రోద్బలంతోనే ఐటి దాడులు మాజీ ఐఎఎస్‌ గోయల్‌ నివాసం నుంచి డబ్బులు పంపిణీ విూడియా సమావేశంలో రేవంత్‌ రెడ్డి విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : కాంగ్రెస్‌కి పడే వోట్లను చీల్చడానికి బీజేపీ,…

ఉద్యోగ నియామకాల్లో కేసీఆర్‌ విఫలం ..

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు తెలంగాణ ఉన్నత విద్యామండలి మాజీ ఛైర్మెన్‌ ప్రొఫెసర్‌ తుమ్మ పాపిరెడ్డి (నిన్నటి తరువాయి…) మీకు కేసీయార్‌తో పరిచయంఎలా మొదలైంది? పాపిరెడ్డి : చంద్రబాబు హాయాంలో వ్యవసాయ కరెంటు బిల్లుల భారం మోపడంతో ఒకవైపు రైతుల్లో తీవ్రమైన నిరసనలు కమ్ముకుని ఉన్నవి. గతంలో ఎన్‌టిఆర్‌ వ్యవసాయానికి స్లాబ్‌ రేటు 75 రూపాయలు నిర్ణయించి…

కెసిఆర్ కోసం చర్లపల్లి జైల్లో డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తా..

చింతమడకను అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీనే… దళిత బంధు, బీసీ బందు, మైనార్టీ బందు కోసం ఈసీని అనుమతి ఎందుకు కోరలేదు..! పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేయిస్తా ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 25 : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కెసిఆర్ ప్రభుత్వ లో చేసిన అవినీతి…

ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరిగితే  సి-విజిల్ ఆప్ ద్వారా ఫిర్యాదు చేయాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 25:  ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరిగితే  సి-విజిల్ ఆప్ ద్వారా ఫిర్యాదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ ఒక ప్రకటనలో జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శాసనసభ ఎన్నికలలో మద్యం, మందు మరియు ఇతర ప్రలోభాలు ఓటర్లను ప్రభావితం చేయకుండా ఎన్నికల సమర్థవంతంగా నిర్వహించేందుకు…