Category Uncategorized

స్పష్టమైన హామీ ఇచ్చిన పార్టీలకే మద్దతు తెలంగాణ తూర్పు కాపు సంక్షేమ సంఘం 

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 24 : బీసీ జాబితా నుండి తొలగించిన 26 బీసీ కులాలను తిరిగి చేరుస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిన పార్టీలకే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇస్తామని తెలంగాణ తూర్పు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు జల్లు హేమ సుందర్ రావు, ప్రధాన కార్యదర్శి తుమరాడ శ్రీనివాస్ రావు నాయుడు ప్రకటించారు.…

బిజెపి అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 24 : తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే ఉచిత విద్య వైద్యం అందిస్తామని తెలంగాణ రాష్ట్ర బిజెపి మైనార్టీ మోర్చా అధ్యక్షుడు అప్సర్ పాషా అన్నారు. శుక్రవారం కల్వకుర్తి బిజెపి అభ్యర్థి ఆచారికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు కల్వకుర్తి పట్టణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీదవారికి…

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదల బతుకులు దయనీయంగా మారుతుంది బిఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వని హామీలను సైతం నెరవేర్చింది  ప్రతి గ్రామ గ్రామాన అభివృద్ధి జరిగింది బిఆర్ఎస్ తోనే ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ అభ్యర్థి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 24 :తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదల బతుకులు దయనీయంగా…

కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండూ ఒక్కటే

ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్‌ 24 :   ఉప్పల్ నియోజకవర్గం కాప్రా డివిజన్ లోని  సాయిబాబా కాలనీ, సాయి నగర్, పద్మారావు నగర్, వంపుగూడ, సాకేత్, తదితర ఖాళీలలో నియోజకవర్గ బిజెపి అభ్యర్థి డాక్టర్ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ నాయకులు కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేశారు, ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడికే ప్రజల…

వనరులను సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వాలు విఫలం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 24 : వనరులను సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని మహేశ్వరం, ఎల్బీనగర్ స్వతంత్ర అభ్యర్థి ఈసరి సూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. ఎటువంటి వనరులు లేని చిన్న చిన్న దేశాలు సైతం అభివృద్ధి చెందుతున్నా అన్ని వనరులు, టెక్నాలజీ ఉన్నా భారత దేశం అభివృద్ధి చెందడం లేదని ఆందోళన వ్యక్తం…

తెలంగాణలో రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 24 : దళిత బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని దళిత బహుజన పార్టీ(డిబిపి) వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు, సుప్రీంకోర్టు న్యాయవాది వడ్లమూరి కృష్ణస్వరూప్ స్పష్టం చేశారు. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి చెక్క శ్యామ్ ఎన్నికల ప్రచారం కరపత్రాన్ని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించి మాట్లాడుతూ మతతత్వ, కుల దురహంకార,…

ఉప్పల్ నుండి మల్లాపూర్, ఇసిఐఎల్ వరకు మెట్రోను విస్తరిస్తాం 

 బండారి లక్ష్మా రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలి  జోరువానలో వియజయవంతగా  కేటీఆర్ రోడ్ షో  ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్‌ 24 :   అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉప్పల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి  బండారి లక్ష్మారెడ్డి గెలుపునకు మద్దతుగా గురువారం సాయంత్రం  మల్లాపూర్ శివ హోటల్ వద్ద  జోరు వానలో కేటీఆర్ రోడ్…

అభివృద్ధి సంక్షేమ పథకాలే జైపాల్ యాదవ్ గెలుపుకు  నాంది

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 24 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే కల్వకుర్తి బిఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ గెలుపుకు నాంది పలుకుతాయని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, తలకొండపల్లి మాజీ ఎంపీపీ సీఎల్ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మండలంలోని వెల్జాల్ గ్రామంలో జైపాల్ యాదవ్ కు…

ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టండి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 24: ఎన్నికల్లో రాజకీయనాయకులు చూపే డబ్బు ఎరకు ఆశపడితే  మరో ఐదేళ్ల పాటు మోసపోవడం ఖాయమని జైభారత్ జస్ట్ ఓట్ క్యాంపెయిన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖదిజ్ఞాసి సత్యనారాయణ గోల అన్నారు. శుక్రవారం సిద్ధిపేట ప్రెస్ క్లబ్ లో  ‘ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టండి – ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి’ ఓటు అమ్ముకుంటే…