Category Uncategorized

మోదీ, కెసిఆర్‌…ఇద్దరూ ఒక్కటే

హైదరాబాద్‌ ‌రోడ్‌ ‌షో ప్రచార సభలలో కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ‌ఖర్గే హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : ‌పీఎం మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఇద్దరూ అబద్ధాలే చెబుతున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే ఆరోపించారు. శనివారం సికింద్రాబాద్‌లోని బన్సీలాల్‌పేట డివిజన్‌లో నిర్వహించిన రోడ్‌ ‌షోలో ఆయన మాట్లాడుతూ.. బిడ్డ కోసమే కేసీఆర్‌…

దిల్లీలో మోదీ, గల్లీలో కేడీ ఇద్దరూ ఒక్కటే: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి

జుక్కల్‌/‌కల్వకుర్తి, ప్రజాతంత్ర,నవంబర్‌ 25 : ‌రైతు బంధుకు అనుమతి తీసుకురాగలిగిన బీఆరెస్‌,  ‌దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధుకు ఎందుకు అనుమతి తీసుకురాలేకపోయారు అని  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం జుక్కల్‌, ‌కల్వకుర్తి నియోజకవర్గాల్లో జరిగిన విజయభేరి సభల్లో రేవంత్‌ ‌రెడ్డి పాల్గొన్నారు. రైతు బంధుకు లేని అడ్డు దళితబంధు, బీసీ…

కెసిఆర్‌ అవినీతి అంతానికి బిఆర్‌ఎస్‌ను ఓడించాలి

ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఘనత మాది 370 ఆర్టికల్‌ ‌మొదలు అన్ని హామీలు నెరవేర్చాం పసుపుబోర్డు, గిరిజన వర్సిటీ ఇచ్చాం మీ అండదండలతోనే ఇవన్నీ చేయగలిగాం కామారెడ్డి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కామారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌: ‌కెసిఆర్‌ అవినీతిని అంతమొందించేందుకు బిఆర్‌ఎస్‌ను ఓడించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బిఆర్‌ఎస్‌ అవినీతికి…

బిజెపి, బిఆర్‌ఎస్‌లు రెండూ వొక్కటే

రెండూ తెలంగాణ ద్రోహులే మోదీకి కేసీఆర్‌, ఎంఐఎం ‌పార్టీ ఇద్దరూ స్నేహితులే దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్య పోరు తెలంగాణ ఇస్తే కెసిఆర్‌ ‌కుటుంబమే బాగుపడింది ‘ధరణి’తో భూములు ఎమ్మెల్యేలకు అప్పగింత కాళేశ్వరం పేరుతో పెద్ద కుంభకోణం కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే తిరిగి వసూలు చేస్తాం ప్రభుత్వం రాగానే ఆరు గ్యారెంటీల అమలు ఆదిలాబాద్‌,…

పదేళ్లలో ప్రజల ఆశలు.. అడియాశలు

తెలంగాణ ప్రల కలలు నెరవేరలేదు… కెసిఆర్‌ అవినీతి కుటుంబ పాలనతో అనేక కష్టాలు కాంగ్రెస్‌ను నిలువరించడమే బిజెపి, బిఆర్‌ఎస్‌, ఎంఐఎం ‌పార్టీల ధ్యేయం ముగ్గురి మధ్య చీకటి ఒప్పందం వేములవాడ విజయభేరీ  సభలో కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేత రాహుల్‌ ‌గాంధీ సిరిసిల్ల, ప్రజాతంత్ర, నవంబర్‌ 25: ‌తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల కలలు పూర్తిగా…

ఆ ‌మూడు పార్టీలు ఒకవైపు… కాంగ్రెస్‌ ‌మరోవైపు

కాంగ్రెస్‌ ‌గెలుపును అడ్డుకునేందుకు కుట్ర దిల్లీ బిజెపికి బిఆర్‌ఎస్‌ ‌గులాం కెసిఆర్‌ ‌కుటుంబానికే మంత్రి పదవులు పదేళ్లలో వందల ఎకరాల భూమి స్వాహా కాంగ్రెస్‌ ‌తోనే ప్రజా సంక్షేమ రాజ్యం సాధ్యం మధిర విజయ భేరి సభలో కాంగ్రెస్‌ అ‌గ్ర నేత ప్రియాంక గాంధీ మధిర,  ప్రజాతంత్ర ,నవంబర్‌ 25 : ‌కాంగ్రెస్‌ ‌విజయ యాత్రను…

కాంగ్రెస్‌ ‌గెలిస్తే బిఆర్‌ఎస్‌కు కార్బన్‌ ‌పేపర్‌ ‌సర్కార్‌

రెండు పార్టీలు నాణేనికి బొమ్మా, బొరుసు లాంటివి ప్రజెక్టుల పేరుతో బిఆర్‌ఎస్‌ ‌నాయుకులు జేబులు నింపుకుంటున్నారు బిజెపి అధికారంలోకి వొస్తే బిసి ముఖ్యమంత్రి తుక్కుగూడ బిజెపి విజయ సంకల్ప సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మహేశ్వరం అర్బన్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 25: ‌తెలంగాణలో కాంగ్రెస్‌ ‌పార్టీ గెలిస్తే బిఆర్‌ఎస్‌కు కార్బన్‌ ‌పేపర్‌ ‌లాంటి సర్కార్‌…

సిద్ధిపేట ప్రజలు మాకు వోటర్లు కాదు… మా కుటుంబ సభ్యులు

తెలంగాణకు విశ్వఖ్యాతి వొచ్చిందంటే కేసీఆర్‌ వల్లే.. హరీష్‌ రావును భారీ మెజారిటీతో ఆశీర్వదించండి సిద్ధిపేటలో మంత్రి హరీష్‌రావు సతీమణి శ్రీనితరావు ఇంటింటి ప్రచారం అడుగడుగునా ఆత్మీయత… ఆప్యాయత….యువతుల జోష్‌… సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 25:  సిద్ధిపేట ప్రజలు మాకు వోటర్లు కాదనీ, మా కుటుంబ సభ్యులని సిద్ధిపేట బిఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక…

తెలంగాణలో ఏర్పడేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

డిసెంబర్‌ 9న ప్రమాణ స్వీకారం ఖాయం కర్నాటక డిప్యూటి సిఎం డికె శివకుమార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడబోతున్నదని కర్నాటక  ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఇక్కడ నూటికి నూరు పాళ్లు ప్రభుత్వం తమదేనని అన్నారు. డిసెంబర్‌ 9న కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రమాణస్వీకారం…