ప్రజల ఖాతాల్లో కేసీఆర్ దోచుకున్న డబ్బులు
బిఆర్‌ఎస్ పాలనలో 8 వేల మంది రైతుల ఆత్మహత్యలు కాళేశ్వరం నిర్మాణంలో లక్ష కోట్ల దోపిడీ ఆదాయం ఉన్న శాఖలన్నీ కెసిఆర్ కుటుంబం చేతిలోనే అధికారంలోకి రాగానే మొదటి కేబినెట్‌లోనే ఆరు గ్యారంటీలపై సంతకం ఆందోల్ విజయ భేరి సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోల్, ప్రజాతంత్ర, నవంబర్ 26 : రాష్ట్రంలో కాంగ్రెస్…





