Category Uncategorized

పీఎస్‌ఎల్వీ`సీ58 రాకెట్‌ ప్రయోగం విజయవంతం

న్యూ ఇయర్‌లో ఇస్రో మరో ఘనత…శుభారంభం ఆదిత్య మిషన్‌ సక్సెస్‌గా సాగుతుందన్న ఇస్రో ఛైర్మన్‌ శ్రీహరికోట, జనవరి 1 : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికింది. అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత క్లిష్టమైన కృష్ణ బిలాల అంటే బ్లాక్‌హోల్‌ అధ్యయనమే లక్ష్యంగా పీఎస్‌ఎల్వీ`సీ58 రాకెట్‌ను ప్రయోగించింది. ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న…

మెట్రో, ఫార్మాసిటీలను రద్దు చేయడం లేదు

ప్రజా ప్రయోజనాల దృష్ట్యా స్ట్రీమ్‌లైన్‌ చేస్తున్నాం యువతకు శిక్షణ కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయాలు నా దగ్గర చెప్పేదొకటి చేసేదొకటి ఉండదు… 100 రోజుల్లో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తా మీడియాతో చిట్‌చాట్‌లో సిఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 1 : ఎంజీబీఎస్‌ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో లైన్‌ను, ఫార్మా…

జపాన్‌లో తీవ్ర భూకంపం

రిక్టర్‌ స్కేలుపై 7.6గా నమోదుక సునావిూ హెచ్చరికలు జారీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక టోక్యో,జనవరి1 :  నూతన సంవత్సరం 2024 మొదటి రోజున జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.6 నమోదయింది. సోమవారం ఉత్తర మధ్య జపాన్‌లో సంభవించినట్టుగా అంతర్జాతీయ విూడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. పశ్చిమ ప్రాంతాల్లో వరుసగా బలమైన…

తెలంగాణలో మద్యం అమ్మకాల్లో రికార్డు

హైదరాబాద్‌,జనవరి1 : పండగ ఏదైనా తెలంగాణలో బీర్లు పొంగాల్సిందే. ఇక న్యూఇయర్‌ అయితే అమ్మకాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నూతన సంవత్సర వేడుకల సందర్బంగా మద్యం అమ్మకాల్లో తెలంగాణ దుమ్మురేపింది. ఆదివారం ఒక్కరోజే 19 ప్రభుత్వ డిపోల నుంచి లక్ష 30 వేల కేసుల లిక్కర్‌, లక్ష 35 వేల కేసుల బీర్‌…

నగరంలో పోలీసుల తనిఖీలు

హైదరాబాద్‌,జనవరి1: రాజధాని హైదరాబాద్‌లో కొత్త సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. చాలా మంది తమ కుటుంబాలతో కలిసి కొత్త ఏడాది వేడుకలు నిర్వహించుకోగా, మరోవైపు యువత ఆనందాన్ని రెట్టింపు చేసేలా హోటళ్లు, పబ్‌లు, రిసార్టులు మిరుమిట్లు గొలిపేలా ఈవెంట్లు నిర్వహించాయి. అర్ధరాత్రి దాటేదాక రోడ్లపై తిరుగుతూ, పటాకులు కాలుస్తూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. అయితే పోలీసులు…

కొత్త సంవత్సరంతో ఆలయాల్లో రద్దీ

యాదాద్రి తదితర ఆలయాలకు పోటెత్తిన భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళసై హైదరాబాద్‌,జనవరి1 : నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, భద్రకాళి టెంపుల్‌, బాసరతోపాటు హైదరాబాద్‌లోని బిర్లా టెంపుల్‌, చిలుకూరు బాలాజీ ఆలయం, దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయం సహా పలు క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. యాదాద్రి శ్రీ…

ఇండియన్‌ ప్రెసిడెన్సీ ప్రగతిశీల విధానం..!

2023సంవత్సరం అంతర్జాతీయ పన్నుల కోసం చాలా ముఖ్యమైన సంవత్సరం, ఎందుకంటే వంద సంవత్సరాల నాటి పాత పన్ను కోడ్‌లు బహుపాక్షిక సహకారం ద్వారా పునర్లిఖితమవుతున్నాయి. అంతర్జాతీయ సమాజం ఇప్పటికే ఉన్న పన్ను చట్టాలు దాదాపు వాడుకలో లేవని, తద్వారా ఆర్థిక వ్యవస్థలో ఎప్పటికప్పుడు పెరుగుతున్న డిజిటలైజేషన్‌ మరియు గ్లోబలైజేషన్‌ వల్ల పన్ను సవాళ్లను పరిష్కరించలేమని వర్గీకరిస్తోంది.…

ప్రతిష్టాత్మకం… భారతరత్న పురస్కారం

భారతరత్న పురస్కారం భారతదేశంలో పౌరులకు అందే అత్యుత్తమ పురస్కారం. పురస్కారం కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషికి ప్రదానం చేస్తారు. భారతరత్న పురస్కారం అత్యున్నత స్థాయిలో ప్రదర్శించిన కృషికి/చేసిన సేవకు గుర్తింపుగా ఎటువంటి జాతి, వృత్తి, స్థాయి, లింగ బేధాలను పాటించకుండా ప్రదానం చేయబడుతుంది. పురస్కారానికి ఎంపిక చేయాల్సిన జాబితాను ప్రధానమంత్రి రాష్ట్రపతికి…

నూతన సంవత్సరంలో తెలంగాణకు కొత్త కాంతులు

2015 ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో..వోటుకు నోటు కేసులో అరెస్ట్‌ కావటంతో రేవంత్‌ రెడ్డి తెలంగాణలో ఓ సంచలనంగా మారిపోయారు. అయితే..రేవంత్‌ ఏమాత్రం భయపడకుండా..ఇదంతా కేసీఆర్‌ అండ్‌ కో పన్నిన కుట్రగా తిప్పికొట్టారు. ఆ సమయంలోనే..కేసీఆర్‌ను సీఎం కుర్చీ నుంచి దించుతానని మీసం తిప్పి మరీ శపథం చేశారు. తన కూతురి పెళ్లికి కూడా ఆయన ఓ…