బిఆర్‌ఎస్‌లో భగ్గుమన్న వర్గ విభేదాలు

తాండూరుపె ౖసమీక్షలో పట్నం, పైలట్ వర్గాల ఘర్షణ హైదరాబాద్, ప్రజాతంత్ర,జనవరి5 :బీఆర్‌ఎస్ లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించిన వేళ పార్టీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. తాజాగా తాండూరు కు సంబంధించి నేతల మధ్య రచ్చ సాగింది. ఆయా జిల్లాలకు సంబంధిం చిన ఎంపీ స్థానాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు…







