Category Uncategorized

అవినీతి కీ తావు లేకుండా పని చేయాలి

తాండూరు, ప్రజాతంత్ర, జనవరి 3: అవినీతి కీ తావు లేకుండా పని చేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూర్ మున్సిపల్ పరిధిలో వార్డు నెంబర్ 25 జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే  ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అర్హులందరికీ…

దురుద్దేశ్యంతో ఆరోపణలు చేయడం తగదు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, జనవరి 03 :  పూర్వ ఉద్యోగుల పేరిట హిందీ ప్రచార సభ హైదరాబాద్ సంస్థ సభ్యులపై చేసిన ఆరోపణలు అవాస్తమని హిందీ ప్రచార సభ హైదరాబాద్ ఉద్యోగుల సంఘం స్పష్టం చేసింది. హిందీ ప్రచార సభ సంస్థ భవిష్యత్ ను అంధకారంలోకి తీసుకెళ్లే విధంగా దురుద్దేశ్యంతో ఆరోపణలు చేయడం తగదని, సంస్థకు పూర్తిగా…

ఘనంగా సావిత్రి భాయి పూలే 193 జయంతి వేడుకలు

సిద్దిపేట,ప్రజాతంత్ర, జనవరి 3: సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్  ఆధ్వర్యంలో సర్పంచులు కాముని ఉమేష్ చంద్ర, భట్టు లింగం, నెమలి సుభాష్, బిఆర్ఎస్ నాయకులు కోండం రవీందర్ రెడ్డి, మిట్టపల్లి గణేష్, సుంచు రమేష్ లు చదువుల తల్లి స్త్రీ జాతి విముక్తి కోసం అహర్నిశలు…

రాష్ట్రంలోనే జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్క అధికారి కృషి చెయ్యాలి

సిద్దిపేట,ప్రజాతంత్ర, జనవరి 3:  2024 ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా  సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ ను మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన  జిల్లా అదనపు కలెక్టర్ (కలెక్టర్) శ్రీనివాస్ రెడ్డి, గజ్వెల్ ఆర్డీఓ బన్సీలాల్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆయా శాఖల…

ప్రజా పాలనలో పాల్గొన్న అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, జనవరి 3: అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని 11, 12, 13 వార్డులలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల అమలులో భాగంగా వివిధ సంక్షేమ పథకాల కోసం ప్రజల నుండి దరఖాస్తుల…

సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు

సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి 3: తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట ఉద్యోగులందరికీ మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర…

పదేళ్లుగా బిఆర్‌ఎస్‌ అవినీతిపై ఎందుకు విచారించలే

కేంద్రంలో అధికారంలో ఉన్నా ఎందుకు అడుగు వేయలే సిబిఐ విచారణ కోరడం కెసిఆర్‌ను రక్షించడానికే కిషన్‌ రెడ్డి డిమాండ్‌పై మండిపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‘ప్రజా పాలన’ దరఖాస్తులకు పొడిగింపులేదని మంత్రి స్పష్టం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 2 : కాలేశ్వరం అవినీతిపై ప్రబుత్వం ఏర్పాటు చేసిన జ్యూడీషియల్‌ ఎంక్వైరీకి బీజేపీ సహకరించాలని..కాళేశ్వరంపై సీబీఐ విచారణకు…

నగర ప్రధాన ప్రాంతాలను కలుపుతూ మెట్రోరైలు

అత్యధిక ప్రయాణీకులకు అందుబాటులో మెట్రోరైలు ప్రయాణం మెట్రో రైలుపై అధికారులతో ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి  సమీక్ష మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డికి పలు సూచనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర,జనవరి 02: నగరంలోని ప్రధాన ప్రాంతాలను కలుపుతూ వెళ్లేలా  మెట్రోరైలు నిర్మాణం జరుగాలని, దీనికి ప్రతిపాదనలు తయారు చేయాలని ముఖ్యమంత్రి  రేవంత్‌ రెడ్డి  అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌…