వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం
పటాన్‌చెరులో డివైడర్‌ను ఢీకోన్న స్కూటీ…ఇద్దరు విద్యార్థుల మృతి సూర్యాపేటలో లారీని కారు ఢీకొట్టడంతో ఒకరు మృత్యువాత హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 1 : వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంచోటు చేసుకుంది. డివైడర్‌ను ఢీ కొని ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన పటాన్‌చెరు పట్టణం…








