Category Uncategorized

ప్రజాపాలన దరఖాస్తులతో దశతిరిగేనా..?

కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల వాగ్దానాలతో ప్రజలను మెప్పించి,  అధికారం కైవసం చేసుకుంది.  దానికి అనుగుణంగానే శరవేగంగా ప్రభుత్వం ఏర్పడిన మూన్నాళ్ళకే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం,  రాజీవ్‌ ఆరోగ్యశ్రీలో  పది లక్షల వరకు ఉచిత వైద్యం అమలుకు నిర్ణయం తీసుకున్నారు.  ఎప్పుడు ఎలాంటి విధి విధానాలను ప్రకటించకుండా ప్రజా పాలన దరఖాస్తులను…

సామాన్యునికి కలిసిరాని 2023..!

2023 సంవత్సరానికి ఈ రోజు ఆఖరి రోజు ..   చంద్రమండలం పై త్రివర్ణ పతాకం రెపరెప లాడడం మినహా ..దేశంలో  పెద్దగా మాయలు, మంత్రాలు జరగలేదు … యధారాజా తథా ప్రజా అన్నచందంగా సాగింది. దేశం పెద్దగా ఏ రంగంలోనూ అభివృద్దిని చూడలేదు. అయితే ధరలదాడి ఈ యేడాది కూడా సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేసింది.…

సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 30:  ప్రజాపాలన కార్యక్రమాన్ని అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు.  శనివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని వార్డు నెంబర్  7 గుడుపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమంలో  ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అభయహస్తం ఆరు గ్యారెంటీలను అర్హులైన…

లోక్ అదాలత్ లో 17 ఎక్సైజ్ కేసుల పరిష్కారం

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 30 : ఆమనగల్లు ఎక్సైజ్ సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడుగులు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో  నమోదైన కేసులు శనివారం ఆమనగల్లు కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్ లో 17 కేసులు పరిష్కారం అయ్యాయని ఆమనగల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బద్య నాద్ చౌహాన్ తెలిపారు. ఆమనగల్లు పోలీస్…

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు పేదల పెళ్లిలకు ఆర్థిక భరోసా

సంక్షేమ పథకాల అమలుకు ప్రజల వద్దకు పాలన. తెలంగాణ శాసనసభాపతి  గడ్డం ప్రసాద్ కుమార్. వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు పేదల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ నియోజకవర్గంలోని మోమిన్ పేట్ మండల కేంద్రంలో…

మృతురాలి కుటుంబానికి రజక సంఘం ఆర్థిక సహాయం

జగదేవపూర్ ప్రజాతంత్ర, డిసెంబర్ 30:  జగదేవపూర్ మండల కేంద్రంలో గత కొంతకాలంగా  అనారోగ్యంతో బాదపడుతూ శనివారం మృతి చెందిన వృద్ధురాలు రాచకొండ రాజమ్మ (90) కుటుంబానికి  మండల రజక సంఘం నాయకులు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్ ఆధ్వర్యంలో పలువురు రజక సంఘం నాయకులు…

బోటింగ్ తో ఆహ్లాదం ఆనందం లభిస్తుంది

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: వికారాబాద్ నియోజకవర్గంలోని అనంతగిరి కొండలతో పాటు కోట్ పల్లి రిజర్వాయర్ పర్యాటకులకు కనువిందు చేస్తూ ఆహ్లాదకర వాతావరణం కల్పించడం జరుగుతుందని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ నియోజకవర్గం కోట్ పల్లి ప్రాజెక్టులో జీకే ఎం ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ…

శ్రీ చైతన్య హై స్కూల్ లో అడ్వాన్స్ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్

జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: జగదేవపూర్ మండల కేంద్రంలో శ్రీ చైతన్య హై స్కూల్ లో ప్రిన్సిపాల్ కి నరసింహ్మరెడ్డి కరస్పాండెంట్ కే లలిత ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అడ్వాన్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  గత సంవత్సర జ్ఞాపకాలు మర్చిపోయి నూతన సంవత్సరoలో…

గ్లోబల్ హెడ్ క్వార్టర్ గా పత్రీజీ శక్తి స్థల్  పరిమళ పత్రీ

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 30 : మహేశ్వర మహా పిరమిడ్, పత్రీజీ శక్తి స్థల్ గ్లోబల్ హెడ్ క్వార్టర్ గా విరాజిల్లబోతుందని పిఎస్ఎస్ఎం గ్లోబల్ ఫౌండర్ పరిమళ పత్రి అన్నారు. ప్రతి ఆదివారం ఆరు నుంచి ఏడు వరకు నిర్వహించే ‘పత్రీజీ వన్ నెస్ మెడిటేషన్’లో ప్రతి ధ్యాని చేరి ధ్యానం చేయాలని పిలుపునిచ్చారు. ది…