ఎట్టకేలకు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ

హైకోర్టు ఉత్తర్వులతో తొలగిన అడ్డంకి ఉద్యోగాల భర్తీ ఆదేశాలతో అభ్యర్థుల్లో ఆనందం హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి4: తెలంగాణలో ఎట్టకేలకు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ అయింది. రాష్ట్రంలో 15,640 కానిస్టేబుల్ పోస్టులకు భర్తీ చేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటిదాకా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఉన్న అడ్డంకి తొలగిపోయింది. ఈమేరకు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును…







