Category Uncategorized

ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు

అధికారులపై దాడులు దురదృష్టకరం దాడి వెనుక రాజకీయ కుట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ లగచర్ల ఘటనలో గాయపడిన అధికారికి మంత్రుల పరామర్శ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ‌వికారాబాద్‌ ‌జిల్లా కొడంగల్‌ ‌నియోజకవర్గంలోని దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో జరిగిన ఘటనలో రాజకీయ కుట్ర ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర…

‌రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు బిఆర్‌ఎస్‌ ‌కుట్ర

తప్పు చేసి గొప్ప పనిలా మాట్లాడుతున్న బిఆర్‌ఎస్‌ ‌నేతలు అధికారం కోల్పోతే అమాయకులను బలిచేస్తారా.. •కేటీఆర్‌ ‌దిల్లీ ఎందుకు వెళ్ళావ్‌? ఎవరిని కలిసావ్‌? మహారాష్ట్ర ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ఎం‌దుకు పోటీ చేయడం లేదు? •గవర్నర్‌ ‌మీద నమ్మకం ఉంది, చట్టం ప్రకారం ముందుకెళ్తాం లగచర్ల రైతులకు మంచి ప్యాకేజితో పాటు యువతకు ఉద్యోగాలు •అధికారులు భయపడకుండా…

పాఠశాల విద్యలో వినూత్నమైన మార్పులు

CM Revanth Reddy

ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్‌ ‌పిల్లలకు ప్రతి ఏటా రెండు యూనిఫామ్స్ ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు, కొత్త నియామకాలు విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు సమగ్ర చర్యలు సీఎం రేవంత్‌ ‌రెడ్డి వెల్లడి బాలల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ‌స్వాంతత్య్ర సమరయోధులు, భారతదేశ ప్రథమ ప్రధానమంత్రి దివంగత జవహర్‌ ‌లాల్‌…

అమెరికా రాజకీయాల్లో మస్క్‌ మార్క్‌ మొదలు…!

Inside Donald Trump and Elon Musk's growing alliance

అమెరికా రాజకీయాల్లో మస్క్‌ మార్క్‌ మొదలు కానుంది. ఆయన తనకున్న ఫాలోయింగ్‌తో పాటు ఇతర పద్దతుల ద్వారా ట్రంప్‌ గెలుపు లక్ష్యంగా పని చేశారని చెప్పవొచ్చు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను మస్క్‌ శాసించాడనటం అతిశయోక్తి కాదేమో. ఇప్పుడెక్కడ చూసినా ఇదే చర్చ సాగుతోంది. మస్క్‌ ప్రొఫైల్‌లో మాత్రం కొత్త ట్యాగ్‌ యాడ్‌ అవ్వడం పక్కాగా కనిపిస్తోంది.…

21, 22 తేదీల్లో నగరంలో   రాష్ట్రపతి రెండు రోజుల పర్యటన 

 ఏర్పాట్ల పై ప్రధాన కార్యదర్శి సమీక్ష  ఈ నెల 21, 22 తేదీల్లో భారత రాష్ట్రపతి రెండు రోజులపాటు నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించేందుకు మాన్యువల్‌ ప్రకారం తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బ్లూ బుక్ ప్రకారం ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ఆమె…

గ్రూప్ అభ్యర్థుల అక్రమ అరెస్ట్ 

మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం గ్రూప్స్ అభ్యర్థుల అరెస్టు పట్ల  మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. తమకు న్యాయం చేయాలంటూ శాంతియుతంగా నిరసన తెలియచేస్తున్న గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగ విద్యార్థులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.  అరెస్టు చేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించిన విద్యార్థులను వెంటనే విడుదల…

పలువురు ఐఎఎస్‌లను ఏపీకి కేటాయింపు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 10: ‌తెలంగాణలో కొనసాగుతున్న పలువురు ఐఏఎస్‌ అధికారులను ఏపీ కేడర్‌కు కేటాయిస్తూ కేంద్రం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు ఆయా ఐఏఎస్‌ అధికారులు వెంటనే ఏపీలో రిపోర్ట్ ‌చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌కమిషనర్‌గా కొనసాగుతున్న ఆమ్రపాలి కాట, విద్యుత్‌ ‌శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్న రోనాల్డ్…

నేడు కాశ్మీర్‌, ‌హర్యానా ఫ‌లితాలు

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ జమ్మూ కశ్మీర్‌, ‌హర్యానా అసెంబ్లీ ఎన్నికల వోట్ల లెక్కింపు ప్ర‌క్రియ మంగళవారం ఉదయం ప్రారంభం కానుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో వోట్ల లెక్కింపు జరిగే ప్రాంతాల్లో భద్రతను క‌ట్టుదిట్టం చేసింది. కేంద్రాల వ‌ద్ద‌ భారీగా బలగాలను…

‘కథకుడు కాదలుచుకున్న “కాళోజీ” గారిని కవిత్వం రాయమని ప్రోత్సహించిన …’

గురు “రాఘవుడు”.. కాళోజీ నారాయణరావు గారు తమ మొదటి కథ “భూతదయ”ను అలనాటి “గోల్కొండ పత్రిక”కు పంపిస్తే అది 19 ఆగస్టు, 1937 లో ప్రచురితమైంది. 1942 లో కాళోజీ గారికి గార్లపాటి రాఘవరెడ్డి గారు పరిచయమయ్యారు. అప్పటికే కాళోజీ గారివి మూడు, నాలుగు కథలు ప్రచురింపబడ్డాయి. త్వరలోనే గార్లపాటి వారికి కాళోజీ ప్రియ శిష్యుడయ్యారు.…