సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కుంభకోణం

హరీష్‌రావు మాజీ పిఎ అరెస్ట్ తమకు సంబంధం లేదని హరీష్ కార్యాలయం వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27 : తెలంగాణలో మరో కేసు సంచలనంగా మారుబోతుంది. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్స్‌లో గోల్‌మాల్ జరిగిందని కేసు రిజిస్టర్ అయింది. ఇందులో మాజీ మంత్రి హరీష్‌రావు వ్యక్తిగత సిబ్బంది అరెస్టు కావడం కేసులో కీలకంగా మారుతుంది. ఇప్పటికే…








