కెసిఆర్ ప్రజల్లోకి రాగానే కాళేశ్వరం నీరు వొదిలారు
ఇన్నాళ్లూ విమర్శలు చేస్తూ కాలయాపన చేశారు ముందే మేల్కోని వుంటే పంటలు కాపాడుకునే వారు నల్లగొండలో కెసిఆర్ పర్యటనల తరువాత ప్రజల్లో పునరాలోచన రేవంత్‌కు నల్లగొండ, ఖమ్మం నేతలతోనే ముప్పు పార్లమెంటరీ స్థాయి సమీక్షలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు నల్లగొండ,ప్రజాతంత్ర,ఏప్రిల్1: కాళేశ్వరంపై అవాకు లు చవాకులు పేలిన వారే.. కెసిఆర్ రైతల…
