పార్టీ గేట్లు కాదూ, ప్రాజెక్టుల గేట్లు తెరువు
పేగులు మెడలో వేసుకోవడం కాదు, పేదలకు హామీ ఇవ్వూ.. మనిషివి అయితే పంట నష్టపోయిన రైతులను, ఆటో డ్రైవర్లను ఓదార్చు సిఎం రేవంత్‌రెడ్డిపై బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ఘాటు వ్యాఖ్యలు గజ్వేల్‌పై ఈర్ష్య పెట్టుకున్న కాంగ్రెస్, బిజెపిలకు వోటెందుకు వేయాలి? కేసీఆర్‌ను మూడుసార్లు గెలిపించిన గజ్వేల్ కార్యకర్తల రుణం తీర్చుకోలేనిది మీ కాళ్లు కడిగి నెత్తిన…



