మల్కాజిగిరిలో బిజెపితోనే పోటీ
కాంగ్రెస్ ఇక్కడ పోటీలో లేనట్లే చేవెళ్లలో రిజెక్ట్ చేసిన అభ్యర్థిని పెట్టారు మల్లారెడ్డి తలచుకుంటే ఇక్కడ ఘనవిజయం సాధ్యం నియోజకవర్గ స్థాయి సమీక్షలో వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మేడ్చల్ మల్కాజ్గిరి,ప్రజాతంత్ర,ఏప్రిల్02: మల్కాజ్గిరి పార్లమెంట్లో మనకు పోటీ కాంగ్రెస్తో కాదు.. బీజేపీతోనే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. మనకు కాంగ్రెస్తో పోటీ లేదు. కేవలం…



