కాంగ్రెస్ పాలనతో మోదీ పాలనను పోల్చుకోండి
దేశం ఎంతగా పురోగమించిందో గమనించండి మోదీ వొచ్చాకనే ప్రపంచంలో గుర్తింపు వొచ్చింది దేశ అభివృద్ధ్ది కోసం బిజెపికి వోటేయాలి : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర,ఏప్రిల్1: గత కాంగ్రెస్ పాలనతో 10 ఏళ్ల మోదీ పాలనను పోల్చుకుని బిజెపికి వోటేయాలని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి వోటర్లను కోరారు. మోదీ…



