Category Uncategorized

48 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు

ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌కోర్టు ఏర్పాటు నిందితునిపై చేసి చట్ట పరంగా చర్యలు బాధిత కుటుంబానికి న్యాయం విలేఖరుల సమావేశంలో ఎస్పీ కోటి రెడ్డి వెల్లడి పరిగి, మార్చి 30(ప్రజాతంత్ర) : వికారాబాద్‌ ‌జిల్లా పరిగి నియోజక వర్గం పూడూరు మండలం అంగడి చిట్టెం పల్లి గ్రామంలో మైనర్‌ ‌బాలికపై జరిగిన అత్యాచారం, ఆపై హత్య కేసును…

పేదలకు వైద్య సేవలు చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యం

108 అంబులెన్స్ ‌వాహనాల సంఖ్యను 430కి పెంచాం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌పేదలకు వైద్య సేవలను మరింత చేరువ చేయడమే టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌ ‌రావు అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అన్ని రకాల వైద్య సేవలను మరింత…

ఆల్‌ ‌టైమ్‌ ‌రికార్డు..క్వింటా మిర్చి 52 వేలు

వరంగల్‌ ఎనుమాములలో బంగారంతో పోటీపడుతున్న మిర్చి ధర ఆనందంలో మిర్చి రైతులు ప్రజాతంత్ర, వరంగల్‌, ‌మార్చి 30 : మిర్చి ధర పసిడితో పోటీపడుతున్నది. వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో దేశీ రకం మిర్చి రికార్డు స్థాయిలో ధర పలుకుతున్నది. దేశీయ మిర్చికి క్వింటాల్‌కు ధర రూ. 52 వేలు పలుకుతున్నది. కొద్ది రోజుల క్రితం…

సీఎం కేసీఆర్‌ ‌జంతర్‌ ‌మంతర్‌లో అమరణ దీక్ష చేపట్టాలి..!

కేంద్రంతో కొట్లాడటానికి కేసీఆర్‌ ‌రైతుల్ని వాడుకుంటున్నారు 45 రోజులు సివిల్‌ ‌సప్లై శాఖపై పెత్తనం, 10 వేల కోట్లు ఇస్తే వడ్లు కొని చూపిస్తా రైతు బంధు పేరుతో వారి చావుకు కెసిఆర్‌ ‌నజరానా ఇస్తున్నరు దేశానికి కావలసిన విధానాలు చేసేది కాంగ్రెస్‌ ‌పార్టీ మాత్రమే న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 30 : వడ్ల…

విద్య ఒక సామాజిక ఒప్పందంగా సాగాలి

సమన్వయం, సహకారం, సంఘీభావం అనబడే సూత్రాలకు బోధనా శాస్త్రం కట్టుబడి ఉండాలి. పక్షపాతం, హాని, విభజన భావాలు పాతరేయాలి. పాఠ్యాంశాల్లో పర్యావరణ సంబంధమైన, అంతర్‌ ‌సాంస్కృతిక, బహుశాఖల (మల్టీడిసిప్లెనరీ) విద్యాంశాలకు ప్రాధాన్యం కల్పించాలి. సామాజిక, విద్యా పరివర్తనాల బోధనలకు ఉపాధ్యాయున్ని కేంద్ర బిందువును చేయాలి. అసమానతలను పాతరేస్తూ అన్నివర్గాల ప్రజలకు సహకారం, సమన్వయం, సమన్యాయంస్థిరాభివృద్ధి, సమాన…

‘‘సౌభాగ్య’’… మేం సాకారం చేసిన స్వప్నం..

చరిత్ర పుటలను ఒక్కసారి తిరగేస్తే- కలకత్తా (నేటి కోల్‌కతా)లో తొలిసారిగా విద్యుత్తును పరిచయం చేస్తూ 1879లో వీధి బల్బుల వినియోగం ప్రారంభమైంది. కాగా, 2019 మార్చి 31నాటికి భారతదేశం సార్వత్రిక విద్యుద్దీకరణను పూర్తిచేసింది. తద్వారా అనూహ్య ప్రగతివైపు దూసుకెళ్లడంలో మనకు మరింతగా శక్తియుక్తులు సమకూరాయి. విద్యుద్దీకరణతో అపార అవ కాశాలు అందివస్తాయి. తద్వారా పౌరులకు సాధికారత…

టాటా, బిర్లా లేదా అంబానీ కాదు..

భారతదేశంలో అత్యంత ధనవంతుల గురించి అడిగినప్పుడు, గుర్తుకు వొచ్చేది టాటాలు మరియు బిర్లాల వంటి పారిశ్రామికవేత్తల పేర్లు.ఈ   రోజు భారతదేశంలోని అత్యంత ధనవంతులు మరియు కుటుంబాల గురించి మనందరికీ తెలుసు. భారతదేశంలో అత్యంత ధనవంతుల గురించి మీరు ఎవరినైనా అడిగినప్పుడు, గుర్తుకు వొచ్చేది టాటాలు మరియు బిర్లాల వంటి పారిశ్రామికవేత్తల పేర్లు. ఏది ఏమైనప్పటికీ,…

ఉ‌క్రెయిన్‌ ‌వైద్య విద్యార్ధుల చదువు కోసం కమిటీ వేయండి..

రషారష్య్యా, ఉక్రెయిన్‌ ‌యుద్ధం అంతులేని దుఃఖాన్ని మిగల్చడంతో పాటు  ఉక్రెయిన్‌ ‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్న 20 వేల మంది భారత మెడికోల  భవిష్యత్తును అగమ్యగోచరం చేసింది. ఉక్రెయిన్‌ ‌లో  వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధులకు మన దేశం లోని  మెడికల్‌ ‌కళాశాలల్లో డిగ్రీ పూర్తి చేయడానికి అదనపు సీట్లు,  సెమిస్టర్‌ ‌పరీక్షల్లో అవకాశం కోసం…

కోవిడ్‌ ఆం‌క్షలతో.. ఏ మత్స్య కారుడు నష్టపోలేదు..!

పశువులకు ఆన్‌ ‌సైట్‌ ‌ట్రీట్మెంట్‌ ‌కోసం 100 మొబైల్‌ ‌వెటర్నరీ యూనిట్స్ 3,030 ‌రోడ్డు పనులకు సంబంధించి 11,559 కి.మీ పూర్తి లోక్‌ ‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర మంత్రుల సమాధానం న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 29 : కోవిడ్‌ ఆం‌క్షల వలన తెలంగాణలో ఏ మత్స్య కారుడు నష్టపోలేదని తెలంగాణ ప్రభుత్వం తన…