నిమ్స్ కాంట్రాక్టు నర్సుల సమస్యలు పరిష్కరించండి
మంత్రి హరీష్ రావుకు రేవంత్ లేఖ ప్రజాతంత్ర , హైదరాబాద్ : పది రోజులుగా నిమ్స్ కాంట్రాక్టు నర్సులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంట్రాక్టు నర్సులకు ప్రసూతి సెలవులు, వేతన స్లిప్పులు కూడా ఇవ్వకపోవడం ప్రభుత్వ అమానవీయ వైఖరికి అన్నారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి…

