Category Uncategorized

ఎడ్‌సెట్‌ ‌నోటిఫికేషన్‌ ‌విడుదల

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 4 : ‌టీఎస్‌ ఎడ్‌సెట్‌ -2022 ‌నోటిఫికేషన్‌ ‌విడుదలైంది. 2022-23 విద్యా సంవత్సరానికి గానూ రెండేండ్ల బీఎడ్‌ ‌కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ‌ప్రొఫెసర్‌ ‌లింబాద్రి, ఎడ్‌సెట్‌ ‌కన్వీనర్‌ ‌రామకృష్ణ, ఎడ్‌సెట్‌ ‌కో కన్వీనర్‌ ‌శంకర్‌ ‌విడుదల చేశారు. ఏప్రిల్‌ 7 ‌నుంచి జూన్‌ 15‌వ…

పెట్రో ధరల పెరుగుదలతో వాహనదారుల్లో ఆందోళన

సోమవారం లీటరు పెట్రోలుపై 45 పైసలు, డీజిల్‌పై 43 పైసలు పెంచిన చమురు కంపెనీలు హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర 117.68 కాగా..డీజిల్‌ 103.75 ‌పెట్రో ధరల పెరుగుదలపై పార్లమెంటులో విపక్షాల ఆందోళన..చర్చకు పట్టు..లోక్‌సభ నుంచి వాకౌట్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 4 : ‌వరుసగా పెట్రో ధరలు పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం వాహనదారులపై మోయలేని…

తెలివికి పదును పెడితే.. మీరే వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి

జపాన్‌ ‌పిల్లల సృజనాత్మకతను అభినందించాలి టీచర్లు, పిల్లలు స్కిల్స్ అప్‌డేట్‌ ‌చేసుకోవాలి లేకుంటే వెనకబడి పోతామని గుర్తించాలి తెలంగాణ స్కూల్‌ ఇన్నోవేషన్‌ ‌ఛాలెంజ్‌లో మంత్రి కెటిఆర్‌ ‌పిల్లలో సృజనాత్మకతను వెలికి తీసేందుకు చర్యలు : మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 4 : ‌ప్రతి విద్యార్థి, టీచర్‌..‌స్కిల్‌, అప్‌ ‌స్కిల్‌, ‌రీ…

విస్తరించిన అల్పపీడన ద్రోణితో.. రానున్న మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం

హైదరాబాద్‌ ‌వాతావరణ శాఖ వెల్లడి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 4 : ‌రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ శాఖ తెలిపింది. ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజానీకానికి, ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించే వార్తను వినిపించింది. ఆదిలాబాద్‌, ‌నిర్మల్‌, ‌కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌, ‌నిజామాబాద్‌,…

తులం బంగారం ధరను దాటిన మిర్చి ధర…క్వింటా రూ. 55,551

ఎనుమాముల మార్కెట్‌లో రికార్డులు బద్ధలు కొడుతూ మరింత పైపైకి ప్రజాతంత్ర, వరంగల్‌, ఏ‌ప్రిల్‌ 4 : ఎ‌ర్ర బంగారంగా పిలుచుకునే మిర్చి ధర వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌లో అన్ని రికార్డులనూ బద్ధలుకొడుతూ రోజురోజుకూ పెరుగుతున్నది. రాష్ట్రంలోని ఇతర వ్యవసాయ వ్యవసాయ మార్కెట్లలోనూ మిర్చి ధర రికార్డు స్థాయిలో పలుకుతుంది. అయితే రైతుల వద్ద పంట అయిపోయే…

బెంగుళూరుకు ధీటుగా… ఐటిలో ఇప్పుడు హైదరాబాద్‌ ‌గ్లోబల్‌ ‌సెంటర్‌

‌కర్నాటక కాంగ్రెస్‌ ‌నేత శివకుమార్‌ ‌ఛాలెంజ్‌పై మంత్రి కెటిఆర్‌ ‌సవాల్‌ను స్వీకరిస్తున్నానన్న మంత్రి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 4 : ఇన్‌ఫర్మేషన్‌ ‌టెక్నాలజీ రంగంలో ఇప్పుడు హైదరాబాద్‌ ఓ ‌గ్లోబల్‌ ‌సెంటర్‌ అని దీనిని నిజం చేస్తున్నందుకు గర్వంగా ఉందని మంత్రి కెటిఆర్‌ అన్నారు. మేటి ఐటీ కంపెనీలకు తెలంగాణ సర్కార్‌ ‌కల్పిస్తున్న సౌకర్యాలతో హైదరాబాద్‌…

పారా బాయిల్డ్ ‌రైస్‌ను విదేశాలకు ఎగుమతి చేయడం లేదన్నది అబద్ధం

కేంద్ర మంత్రి గోయల్‌ ‌దేశాన్ని తప్పుదోవ పట్టించారు పార్లమెంట్‌ ఉభయసభల్లో సభాహక్కుల నోటీస్‌ ఇచ్చిన టిఆర్‌ఎస్‌ ఎం‌పిలతో దిల్లీలో సిఎం కెసిఆర్‌ ‌భేటీ..11న దేశ రాజధానిలో ఆందోళనపై చర్చ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 4 : ‌కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్‌ ‌గోయల్‌.. ‌దేశాన్ని తప్పుదోవ పట్టించారని టిఆర్‌ఎస్‌ ఆరోపించింది. గత శుక్రవారం రాజ్యసభలో ఆయన…

తాడోపేడో తేల్చుకుంటాం

యాసంగి వడ్లను కేంద్రమే వెంటనే కొనుగోలు చేయాలి రాష్ట్రవ్యాప్తంగా టిఆర్‌ఎస్‌ ఆం‌దోళనలు మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు కేంద్రంతో అమితుమికి సిద్ధమన్న నేతలు తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వం బిజెపి అంటూ విమర్శలు ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 4 : ‌కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణ రైతులపై కక్ష కట్టిందని, బిజెపికి బుద్ధి చెప్పే రోజు త్వరలోనే…

దీనబాంధవ్‌..‌జగ్జీవన్‌ ‌రామ్‌

సుపరిపాలనా దక్షుడు సకలగుణ సంపన్నుడు సామాజిక విప్లవకారుడు స్వతంత్య్ర సమరవీరుడు అతడే.. పొలిటికల్‌ ‌కింగ్‌ ‌మేకర్‌ ‌బెస్ట్ ‌పార్లమెంటీరియన్‌ ‌బాబు జగ్జీవన్‌ ‌రామ్‌ అం‌తరాల వ్యవస్థ మీద ధిక్కార స్వరమెత్తిన ధీరుడు సాంఘీక దురాచారాల మీద యుద్ధం ప్రకటించిన యోధుడు స్వేచ్ఛా స్వాతంత్రం కోసం సమరమ్ము సాగించిన వీరుడు హరిత విప్లవోద్యమానికి అండగా నిలిచిన ఆతిరథుడు…