Category Uncategorized

శుభకృత్‌ – ఉగాది ప్రాముఖ్యత

జడప్రాయ జగత్తులో చైతన్యాన్ని రగిలించి మానవాళిలో నూతన ఆశయాలను అంకురింపచేసే శుభదినం ‘ఉగాది’ ఉగస్య ఆది అంటే ఉగాది. ‘‘ఉగ’’ అంటే నక్షత్ర గమనం – జన్మ – ఆయుష్షు అని అర్థాలు. ‘ఆది’ అంటే మొదలు. ‘ఉగాది’ అంటే ప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటిరోజు. మరో విధంగా చెప్పాలంటే, ‘యుగం’ అంటే రెండు లేక…

‌కాంగ్రెస్‌కు పూర్వవైభవం..?

కాంగ్రెస్‌కు పూర్వవైభవం రానుందా ? 2024లో జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌తిరిగి అధికారంలోకి రానుందా ? ఇంతకాలంగా ఉన్న ఆపార్టీలోని అంతర్ఘత కలహాలకు, పరస్పర విమర్శలకు ఇక తెరపడనుందా? కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సీనియర్లకు మళ్ళీ ప్రాధాన్యత లభించనుందా ? లాంటి ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ…

యాదాద్రి కొండపైకి ప్రైవేటు వాహనాలు నిషేధం

యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, మార్చి 31 : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్లే భక్తులను కొండపైకి ఆర్టీసీ బస్సుల్లో ఇకపై ఉచితంగా తరలించనున్నట్లు ఆలయ ఈవో గీత గురువారం నాడు ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కొండపైకి ప్రైవేటు వాహనాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు స్వామివారి నిత్య కైంకర్యాల వేళలను దేవస్థానం…

మోదీజీ…ఆనాటి మాటలు ఏమయ్యాయి

యూపిఎ హయాం నాటి ట్వీట్లను రీట్వీట్‌ ‌పెట్రో ధరలపై ఘాటు విమర్శలు చేసిన మంత్రి కెటిఆర్‌ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 31 : దేశంలో రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న పెట్రో ధరలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో పెట్రోల్‌ ‌డీజిల్‌, ‌గ్యాస్‌ ‌ధరలపై ట్వీట్లను ప్రధాని మోదీ గుర్తు…

పెంచిన పెట్రో ధరలు, కరెంట్‌ ‌ఛార్జీలను వెంటనే తగ్గించాలి

డిమాండ్‌ ‌చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆం‌దోళన పలు ప్రాంతాల్లో ధర్నాలు, రాస్తారోకోలు సిలిండర్లకు దండలు వేసి ఊరేగింపు భట్టి పాదయాత్రలో సిలిండర్‌కు దండవేసి మహిళల నిరసన పెంచిన ధరలను తగ్గించేంత వరకు ప్రజలకు అండగా కాంగ్రెస్‌ : ‌సిద్ధిపేట జిల్లా డిసిసి ప్రెసిడెంటు తూంకుంట నర్సారెడ్డి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 31 : కేంద్ర,…

‘‌మెహంగాయి ముక్త్ ‌భారత్‌ అభియాన్‌’

‌పెట్రో ధరల పెరుగుదలపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌నిరసనలు పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీసిన కాంగ్రెస్‌ ఎం‌పిలు వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్‌ ‌దిల్లీ విజయ్‌ ‌చౌక్‌ ‌వద్ద రాహుల్‌ ఆధ్వర్యంలో ధర్నా మధ్యప్రదేశ్‌, ‌చెన్నై, తెలుగు రాష్ట్రాల్లోనూ నిరసనలు న్యూ దిల్లీ, మార్చి 31 : ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్‌ ‌మండిపడింది. పదిరోజుల్లో తొమ్మిదిసార్లు పెట్రోల్‌,…

ఆగని పెట్రో మంట

10 రోజుల్లో 9 సార్లు ధరల పెంపు గురువారం లీటరు పెట్రోలు, డీజిల్‌పై 80 పైసల చొప్పున పెంపు న్యూ దిల్లీ, మార్చి 31 : పెట్రోలు, డీజిల్‌ ‌ధరలు గురువారం మరోసారి పెరిగాయి. బుధవారం నాటి ధరల కంటే గురువారం రోజు పెట్రోల్‌, ‌డీజిల్‌లపై లీటరుకు మరో 80 పైసలు పెరిగింది. ఇంధన ధరల్లో…

కేంద్రం ఎందుకు చర్యలు చేపట్టడం లేదు

పార్లమెంటులో చర్చకు టిఆర్‌ఎస్‌ ‌పట్టు వాయిదా తీర్మానాల ప్రతిపాదన..స్పీకర్‌ ‌తిరస్కరణ సభ నుంచి టిఆర్‌ఎస్‌ ఎం‌పిల వాకౌట్‌ 8 ఏళ్లుగా వర్గీకరణను కేంద్రం తొక్కిపెట్టింది వి•డియా సమావేశంలో టిఆర్‌ఎస్‌ ఎం‌పిల విమర్శ న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 31 : ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం అనుకూలంగా తీర్మానం చేసి 8 ఏళ్ళు అవుతున్నా కేంద్రం…

పెంచే పార్టీ బిజెపి…పంచే పార్టీ టిఆర్‌ఎస్‌

ఎవరు కావాలో ప్రజలే తేల్చుకోవాలి ప్రజల నోట్లో మట్టి కొట్టి…సిగ్గు లేకుండా పాద యాత్రలు చేస్తారా? దేనికి యాత్ర చేస్తున్నారో చెప్పకుంటే ప్రజలు దంచికొడుతరు బండి సంజయ్‌పై మంత్రి హరీష్‌రావు మండిపాటు ఈ నెలలోనే అర్హులకు కొత్త పెన్షన్లు…మే 1 నుంచి లబ్ధిదారుల ఖాతాలో జమ బొందిలో ప్రాణమున్నంత వరకు కేసీఆర్‌ ‌సారథ్యంలో రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుతానని…