మనువాదం పేరిట జాతిని విడగొట్టేందుకే పాదయాత్ర
బండి సంజయ్‌కి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం అంబేడ్కర్ రాజ్యాంగం కల్పించిన హక్కులను బిజెపి ప్రభుత్వం కాలరాస్తుంది సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క ప్రజాతంత్ర, ఖమ్మం, ఏప్రిల్ 14 : మనువాదం పేరిట జాతిని విడగొట్టేందుకే పాదయాత్ర చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై విరుచుకుపడ్డారు. దేశంలో ఉన్న…
