సీఎం కేసీఆర్ విషప్రచారం…!
వైఖరి వితండంగా వుంది…చాలా విచిత్రంగా చేస్తున్నారు బీజేపీని దోషిగా చూపే ప్రయత్నం బాయిల్డ్ రైస్ వద్దు…రైతులకు మనవి నూకల ఖర్చు రాష్ట్రమే భరించాలి దేశం మొత్తం ఒకే విధానం ఉంది..కెసిఆర్ కుటుంబంలోనే వేర్వేరు విధానాలు ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్12 : కెసిఆర్ చేసినది రైతు దీక్షా…
